MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Entertainment News
  • బడ్జెట్ హద్దులు దాటుతున్న హీరోలు.. సౌత్ బిగ్గెస్ట్ కాంబినేషన్స్

బడ్జెట్ హద్దులు దాటుతున్న హీరోలు.. సౌత్ బిగ్గెస్ట్ కాంబినేషన్స్

ప్రస్తుత కాలంలో సినిమా బడ్జెట్ స్థాయి హీరోల మార్కెట్ కంటే ఎక్కువవుతుందనే చెప్పాలి. అయినప్పటికీ సినిమాలు భారీగా రిలీజ్ అవుతుండడంతో ఓపెనింగ్స్ తోనే క్లిక్కవుతున్నారు. ప్రస్తుతం సిద్దమవుతున్న కొన్ని బిగ్ బడ్జెట్ కాంబినేషన్స్ పై ఒక లుక్కేస్తే..

1 Min read
Author : prashanth musti
Published : Jan 15 2020, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమాకు కూడా 150 కోట్ల బడ్జెట్ ను రామ్ చరణ్ ఎస్టిమేట్ వేసుకున్నట్లు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
మహేష్ బాబు - రాజమౌళి: ఈ కాంబో సెట్స్ పైకి వెళితే 200కోట్లు ఖర్చవ్వడం కాయం. రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కాంబో కోసం ఒక కథను అల్లుతున్నారు.

39
శంకర్ - కమల్ హాసన్ భారతీయుడు 2: 250కోట్ల బడ్జెట్ అయ్యే అవకాశం ఉందని టాక్.

49
KGF 2 - 200+ కోట్లు

KGF 2 - 200+ కోట్లు

KGF 2 - 200+ కోట్లు
59
రాండాముజమ్(మలయాళం) - మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ కు 1000 కోట్ల వరకు ఖర్చవుతుందట. మహాభారతం ఆధారంగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో టాలీవుడ్ - కోలీవుడ్ అలాగే బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలు వివిధ పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది.

69
RRR - 350+ కోట్లు (రామ్ చరణ్ - తారక్ )

RRR - 350+ కోట్లు (రామ్ చరణ్ - తారక్ )

RRR - 350+ కోట్లు (రామ్ చరణ్ - తారక్ )
79
విశాల్ - నాని : ఈ మల్టీస్టారర్ కోసం దర్శకుడు మహి వి రాఘవ గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా చర్చల దశలోనే ఉంది. కాంబో సెట్టయితే మూవీ 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే అవకాశం ఉన్నట్లు టాక్.

89
మహావీర్ కర్ణ: హిస్టారికల్ పిరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విక్రమ్ కర్ణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 300కోట్లు ఖర్చు చేయనున్నారు.

99
సూర్య - కార్తీ: ఈ బ్రదర్స్ మంచి కథను సెట్ చేసుకొని హై బడ్జెట్ లో సౌత్ లో ఒక బ్రదర్స్ మల్టీస్టారర్ తీయాలని ఆలోచిస్తున్నారు. మంచి మార్కెట్ ఉన్న ఈ హీరోలతో కలిసి సినిమా చేయాలంటే మినిమమ్ 150 కోట్లు దాటుతుందని చెప్పవచ్చు.

About the Author

PM
prashanth musti

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved