వెండితెరపై కొత్త జోడి.. కెమిస్ట్రీ అదిరిపోయేనా..?

First Published 11, Oct 2019, 11:43 AM

ఈ ఏడాది దసరా రోజు సినిమాలకు సంబంధించి చాలా అప్డేట్స్ వచ్చాయి. సినిమా ఫస్ట్ లుక్స్, టీజర్స్, ట్రైలర్లు ఇలా చాలానే రిలీజ్ అయ్యాయి. ఈఅప్డేట్స్ తో సినిమా లవర్స్ పండగ చేసుకున్నాడు. 

ఈ ఏడాది దసరా రోజు సినిమాలకు సంబంధించి చాలా అప్డేట్స్ వచ్చాయి. సినిమా ఫస్ట్ లుక్స్, టీజర్స్, ట్రైలర్లు ఇలా చాలానే రిలీజ్ అయ్యాయి. ఈ అప్డేట్స్ తో సినిమా లవర్స్ పండగ చేసుకున్నాడు. ఈ ఏడాది డిసంబర్ నుండి సంక్రాంతి వరకు థియేటర్లలో సినిమాలు సందడి  చేయనున్నారు. రాబోయే ఈ చిత్రాల్లో మన హీరోలు మొదటిసారి కొందరు కొత్త హీరోయిన్స్ తో జత కట్టబోతున్నారు. మహేష్ బాబు నుండి అఖిల్ వరకూ అందరూ కూడా కొత్త అమ్మాయిలతో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆ కొత్త జంటలపై ఓ లుక్కేద్దాం!

మహేష్ బాబు, రష్మిక.. మొదటిసారి ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు అందరూ షాక్ అయ్యారు. మహేష్ తో రష్మిక అంటే ఎలా ఉంటుందనే అనుమానాలు వినిపించాయి. వీరిద్దరూ కలిసి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నారు.

నితిన్, కీర్తి సురేష్ కలిసి 'రంగ్ దే' అనే సినిమాలో నటించనున్నారు. మొదటి వెండితెరపై ఈ కాంబినేషన్ కనిపించనుంది.

'ఛలో' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ.. నితిన్ తో 'భీష్మ' అనే సినిమా తీస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్, రష్మికలు కలిసి నటించడం ఇదే మొదటిసారి.

రాశిఖన్నా, నాగచైతన్య చాలా రోజులుగా ఇద్దరూ ఇండస్ట్రీలో నటులుగా కొనసాగుతున్నారు. కానీ మొదటిసారి ఇద్దరూ కలిసి నటించనున్నారు. 'వెంకీమామ' సినిమాలో ఈ జంట దర్శనమివ్వనుంది.

వెంకటేష్, పాయల్ తొలిసారి 'వెంకీమామ' సినిమా కోసం జత కడుతున్నారు. వెండితెరపై ఈ జంట ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఖాయమంటున్నారు.

రామ్ చరణ్ 'RRR' సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ తో రొమాన్స్ చేయనున్నారు. ఆన్ స్క్రీన్ ఈ జంటని చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రవితేజ 'డిస్కోరాజా' సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ లతో కలిసి నటించబోతున్నారు.

'96' సినిమాలో తొలిసారి శర్వా, సమంతలు కలిసి నటించబోతున్నారు. వెండితెరపై ఈ జంట మ్యాజిక్ చేయడం ఖాయం.

ప్రభాస్ తొలిసారి పూజా హెగ్డేతో కలిసి నటించబోతున్నారు. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న 'జాన్' ఈ సినిమాలో ఈ జంట కనిపించనున్నారు.

సాయి ధరం తేజ్ నటిస్తోన్న 'సోలో బ్రతుకే.. సో బెటర్' సినిమాలో నభా నటేష్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటించడం ఇదే తొలిసారి.

విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా కోసం తొలిసారి రాశిఖన్నా, ఐశ్వర్యా రాజేష్ లతో కలిసి నటించబోతున్నారు.

శేఖర్ కమ్ముల రూపొందిస్తోన్న సినిమాలో నాగచైతన్యని హీరోగా తీసుకున్నారు. ఇందులో చైతన్యతో కలిసి తొలిసారి సాయిపల్లవి నటించనుంది.

కళ్యాణ్ రామ్, సతీష్ వేగ్నేస కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'ఎంతమంచి వాడవురా' సినిమాలో తొలిసారి కళ్యాణ్ రామ్.. మెహ్రీన్ తో కలిసి రొమాన్స్ చేయనున్నారు.

బొమ్మరిల్లు భాస్కర్, అఖిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్నారు. పూజా, అఖిల్ కలిసి నటించడం ఇదే మొదటిసారి.