2020 డిఫరెంట్ టాలీవుడ్ మూవీస్.. ఫ్యాన్స్ వెయిటింగ్

First Published 11, Dec 2019, 1:14 PM

2020లో ఎప్పటిలానే వందల సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అందులో ఆడియెన్స్ లో అంచనాలు రేపుతున్న సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు ఆడియెన్స్ కి సరికొత్త థ్రిల్ ఇవ్వనున్న సినిమాలు ఇవే.. 

బ్రహ్మాస్త్ర - నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ బాలీవుడ్ సినిమాలో తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది. ఒక ప్రధాన అస్త్రం చుట్టూ తిరిగే ఈ కథపై అంచనాలు భారీగా ఉన్నాయి.

RRR: రామ్ చరణ్ - జూనియర్ నటిస్తున్న ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ తోనే డిఫరెంట్ ప్రాజెక్ట్ అని దేశాన్ని ఆకర్షించింది. అందులోను రాజమౌళి దర్శకత్వం వహించడం పైగా కొమురం భీమ్ - అల్లూరి సీతారామరాజు వంటి పాత్రలతో కథను సిద్ధం చేసుకోవడం ఒక వినూత్న ప్రయోగం. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వచ్చే వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

డిస్కోరాజా: మాస్ రాజా నటిస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. సినిమాలో మాస్ రాజా రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నాడు. డిసెంబర్ 20కి సినిమా రిలీజ్ కానుంది.

ఉప్పెన: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ మొదటి సినిమా ఉప్పెన. ఫస్ట్ మూవీతోనే సింపుల్ గా ఒక జాలరిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

అంధాదున్ తెలుగు రీమేక్: ఇటీవల రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న అంధాదున్ రీమేక్ కోసం ఇతర ఇండస్ట్రీలలో గట్టిపోటీ నెలకొంది. తెలుగులో నితిన్ ఈ కథలో కనిపించే అవకాశం ఉంది. ఇంకా సెట్ కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది రిలీజ్ కావచ్చు.

అనుష్క సైలెన్స్: భాగమతి తరువాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క మరో డిఫరెంట్ థ్రిల్లర్ సైలెన్స్ తో రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్: అమ్మాయిలకు సంబందించిన బావాలు, హక్కులపై కొనసాగే ఈ కథ హిట్ స్టోరీగా నిలిచింది. తెలుగులో పవన్ అదే కథను తనదైన శైలిలో రీమేక్ చేయబోతున్నాడు.

విజయ్ దేవరకొండ ఫైటర్: మొదటిసారి విజయ్ ఒక బాక్సర్ గా వెండితెరపై కనిపించబోతున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అసురన్ రీమేక్: ఎమోషన్ తో కూడిన ఈ రివెంజ్ డ్రామాలో వెంకీ నటించబోతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు

నాని 'V 'సినిమాలో  విలన్ షేడ్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మొదటిసారి నాని ఫుల్ యాక్షన్ మోడ్ లో దర్శనమివ్వనున్నాడు.

రానా: హాథీ మేరీ సాథి అనే ఒక సినిమాలో నటిస్తున్న రానా ఆ సినిమాతో ఒక ఏనుగుతో కనిపించనున్నాడు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్: స్టువర్ట్ పూరం గజదొంగ టైగర్ నాగేశ్వర రావ్ బయోపిక్ తో రాబోతున్నారు.

loader