ప్రభాస్, పవన్, మహేష్ లతో ఊహించని బ్లాక్ బస్టర్స్.. ఫస్ట్ బాల్ కే సిక్సర్

First Published 2, Apr 2020, 2:04 PM

ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే లక్ష్యంతోనే కొందరు దర్శకులు సినిమాలు ప్రారంభిస్తారు. ఊహించిన విధంగా అవి సూపర్ హిట్ కావచ్చు లేదా ఫ్లాప్ కావచ్చు. మరికొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ప్రభాస్, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలతో ఈ దర్శకులు తొలిసారి తెరకెక్కించిన చిత్రాలు ఇవి. 

ఖుషి :  అప్పటి వరకు పవన్ వరుస విజయాలతో మంచి దూకుడు మీద ఉన్నాడు. ఖుషి చిత్ర ఎస్ జె సూర్య దర్శత్వంలో పవన్ నటించిన తొలి చిత్రం. ఈ చిత్ర విడుదలకు ముందు యువతని మెప్పించే చిత్రం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఏకంగా ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసే చిత్రం అవుతుందని ఎవరూ ఊహించలేదు.

ఆది: ఆది రిలీజ్ కు ముందు వరకు ఎన్టీఆర్ కు మాస్ లో ఫాలోయింగ్ లేదు. వివి వినాయక్ ఎన్టీఆర్ ని అంత పవర్ ఫుల్ గా చూపిస్తాడని ఎవరూ ఊహించలేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఇదే.

ఆర్య : సుకుమార్ దర్శకుడిగా పరిచయమైన చిత్రం ఆర్య. యువతని ఉర్రూతలూగించే చిత్రం అవుతుందని ఎవరూ ఊహించలేదు.

ఛత్రపతి : ప్రభాస్ కి మాస్ లో తిరుగులేని ఇమేజ్ తీసుకువచ్చిన చిత్రం ఛత్రపతి. దర్శకుడు రాజమౌళి అయినప్పటికీ ఈ చిత్రం అంతలా సంచలనం సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు.

అతడు : వెండితెరపై అతడు జస్ట్ హిట్ అంతే. కానీ బుల్లితెరపై దశాబ్దకాలంగా ప్రేక్షకులని ఈ చిత్రం అలరిస్తూనే ఉంది. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ఇదే.

పోకిరి : పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ తొలి సారి నటించిన పోకిరి చిత్రం ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసి, ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు.

దూకుడు: శ్రీనువైట్ల, మహేష్ కాంబోలో వచ్చిన తొలి చిత్రం దూకుడు సక్సెస్ ని కూడా ఎవరూ ఊహించలేదు.

మిర్చి: అప్పటి వరకు రచయితగా ఉన్న కొరటాల శివ.. తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం మిర్చి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మిర్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

సింహా : దర్శకుడు బోయపాటి భద్ర, తులసి లాంటి చిత్రాలతో మాస్ లో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ సమయంలో బాలయ్య వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. దీనితో సింహా చిత్రం ఏం ఆడుతుందిలే అని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ సింహా తిరుగులేని హిట్ గా నిలిచింది.

భద్రి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన తొలి చిత్రం భద్రి. ఈ చిత్రం కూడా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.

రంగస్థలం : రంగస్థలం సినిమా తెరకెక్కిస్తునప్పుడు సుకుమార్, చరణ్ ఎదో కొత్తగా ప్రయత్నిస్తున్నారు అనే ఫీలింగ్ కలిగింది. ఆ కొత్తదనమే సంచలనం సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు.

గబ్బర్ సింగ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ కు ముందు వరకు ఎలాంటి అంచనాలు లేవు. దానికి కారణం ఆ టైంలో పవన్ వరుస ఫ్లాపుల్లో ఉండడమే. హరీష్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పవన్ అభిమానులని ఉర్రూతలూగించింది.

loader