ఉదయ్ కిరణ్ భార్య పారిపోతోంది.. ఆత్మహత్యకు కారణం, సోదరి సంచలన వ్యాఖ్యలు

First Published 12, Apr 2020, 10:10 AM

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ జీవితం విషాదాంతంగా ముగిసింది. 2014లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ జీవితం విషాదాంతంగా ముగిసింది. 2014లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి.

ఓ దశ వరకు ఉదయ్ కిరణ్ వరుస ప్రేమ కథా చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. లవర్ బాయ్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ కొంతం కాలం తర్వాత ఉదయ్ కిరణ్ కి అవకాశాలు సన్నగిల్లాయి. దీనితో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో కుటుంబ సభ్యులు సన్నిహితులు తేలిపోయారు.

అనంతరం ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి పలు ఇంటర్వ్యూలలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి, అప్పట్లో చిరంజీవి కుమార్తెతో ఎంగేజ్మెంట్ గురించి ప్రస్తావించారు. ఉదయ్ కిరణ్ జీవితం అనుకోని మలుపులు తిరిగిందని, ఊహించని ఇబ్బందుల వల్లే ఉదయ్ కిరణ్ జీవితం విషాదాంతంగా మారిందని శ్రీదేవి చెప్పుకొచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి ఉదయ్ కిరణ్ భార్య విషితపై చేసిన వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి. ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి దుబాయ్ లో స్థిరపడ్డారు. శ్రీదేవి మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం ఆర్థిక ఇబ్బందులు కాదని, ఇంకేదో కారణం ఉందని అన్నారు.

ఆ కారణాన్ని తాను త్వరలోనే తెలుసుకుంటానని కూడా ఉదయ్ కిరణ్ సోదరి అన్నారు. ఉదయ్ కిరణం మరణం తర్వాత ఆస్తులని స్వాధీనం చేసుకునేందుకు అతడి భార్య ప్రయత్నిస్తోందని అని అన్నారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా తమ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తోంది అంటూ ఉదయ్ కిరణ్ సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలతో ఉదయ్ కిరణ్ మృతిపై కొత్త అనుమానాలు తలెత్తినట్లు అయింది. ఉదయ్ కిరణ్ సోదరి చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తేలాలంటే కాలమే సమాధానం చెప్పాలి.

loader