MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Entertainment News
  • రోజా, శేఖర్ మాస్టర్ డాన్స్.. బాబోయ్ ఈ ట్రోల్స్ చూశారా!

రోజా, శేఖర్ మాస్టర్ డాన్స్.. బాబోయ్ ఈ ట్రోల్స్ చూశారా!

రోజా ప్రస్తుతం జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ నుంచి నాగబాబు నిష్క్రమించడంతో శేఖర్ మాస్టర్ తాత్కాలికంగా ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. ఇక ఉగాది స్పెషల్ గా ఓ ప్రత్యేక ప్రోగ్రాంని ప్లాన్ చేసారు. ఆ ప్రోగ్రాం పేరు 'పండగ సర్ పండగ అంతే'. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 13 2020, 08:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
ఈ ప్రోగ్రాంలో శేఖర్ మాస్టర్, రోజా, యాంకర్ శ్రీముఖి, వర్షిణి వీళ్లంతా కలసి రచ్చ చేయబోతున్నారు.

ఈ ప్రోగ్రాంలో శేఖర్ మాస్టర్, రోజా, యాంకర్ శ్రీముఖి, వర్షిణి వీళ్లంతా కలసి రచ్చ చేయబోతున్నారు.

ఈ ప్రోగ్రాంలో శేఖర్ మాస్టర్, రోజా, యాంకర్ శ్రీముఖి, వర్షిణి వీళ్లంతా కలసి రచ్చ చేయబోతున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
దీనికి సంబందించిన ప్రోమో విడుదలయింది.

దీనికి సంబందించిన ప్రోమో విడుదలయింది.

దీనికి సంబందించిన ప్రోమో విడుదలయింది.
311
ఈ ప్రోమోలో చూపిన దానిప్రకారం రోజా, శేఖర్ మాస్టర్ కలసి భీష్మ చిత్రంలోని వాటే బ్యూటీ సాంగ్ కు స్టెప్పులేస్తున్నారు.

411
వీరిద్దరి స్టెప్పులు ప్రస్తుతం నెట్టింటి రచ్చ చేస్తున్నాయి.

వీరిద్దరి స్టెప్పులు ప్రస్తుతం నెట్టింటి రచ్చ చేస్తున్నాయి.

వీరిద్దరి స్టెప్పులు ప్రస్తుతం నెట్టింటి రచ్చ చేస్తున్నాయి.
511
రోజా, శేఖర్ మాస్టర్ స్టెప్పులని ట్రోల్ చేస్తూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

రోజా, శేఖర్ మాస్టర్ స్టెప్పులని ట్రోల్ చేస్తూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

రోజా, శేఖర్ మాస్టర్ స్టెప్పులని ట్రోల్ చేస్తూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
611
మొదట రోజా, శేఖర్ మాస్టర్ కలసి అల వైకుంఠపురములో చిత్రంలోని సామజవరగమన పాటకు డాన్స్ చేశారు.

మొదట రోజా, శేఖర్ మాస్టర్ కలసి అల వైకుంఠపురములో చిత్రంలోని సామజవరగమన పాటకు డాన్స్ చేశారు.

మొదట రోజా, శేఖర్ మాస్టర్ కలసి అల వైకుంఠపురములో చిత్రంలోని సామజవరగమన పాటకు డాన్స్ చేశారు.
711
ఈ సాంగ్ లో రోజా లంగావోణీలో కనిపించింది.

ఈ సాంగ్ లో రోజా లంగావోణీలో కనిపించింది.

ఈ సాంగ్ లో రోజా లంగావోణీలో కనిపించింది.
811
ఇక వాటే బ్యూటీ సాంగ్ లో రోజా విభిన్నమైన డిజైనర్ శారీ మెరిసింది.

ఇక వాటే బ్యూటీ సాంగ్ లో రోజా విభిన్నమైన డిజైనర్ శారీ మెరిసింది.

ఇక వాటే బ్యూటీ సాంగ్ లో రోజా విభిన్నమైన డిజైనర్ శారీ మెరిసింది.
911
ఈ డ్రెస్ లో రోజా వేస్తున్న స్టెప్పులు ట్రోలింగ్ కు గురవుతున్నాయి.

ఈ డ్రెస్ లో రోజా వేస్తున్న స్టెప్పులు ట్రోలింగ్ కు గురవుతున్నాయి.

ఈ డ్రెస్ లో రోజా వేస్తున్న స్టెప్పులు ట్రోలింగ్ కు గురవుతున్నాయి.
1011
వివిధ రకాలుగా రోజా శేఖర్ శేఖర్ మాస్టర్ డాన్స్ ని పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు.

వివిధ రకాలుగా రోజా శేఖర్ శేఖర్ మాస్టర్ డాన్స్ ని పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు.

వివిధ రకాలుగా రోజా శేఖర్ శేఖర్ మాస్టర్ డాన్స్ ని పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు.
1111
రోజా, శేఖర్ మాస్టర్ తరచుగా పలు సాంగ్స్ కి స్టెప్పులేస్తున్న సంగతి తెలిసిందే.

రోజా, శేఖర్ మాస్టర్ తరచుగా పలు సాంగ్స్ కి స్టెప్పులేస్తున్న సంగతి తెలిసిందే.

రోజా, శేఖర్ మాస్టర్ తరచుగా పలు సాంగ్స్ కి స్టెప్పులేస్తున్న సంగతి తెలిసిందే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved