పాపం.. మహేష్... హిట్ టాక్ రాగానే.. ఫట్ అంటూ ట్రోల్స్

First Published 11, Jan 2020, 12:48 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ 'సరిలేరు నీకెవ్వరు'. 

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా రష్మిక హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

సంక్రాంతి కానుకగా తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం థియేటర్ల వద్ద ఎగబడుతున్నారు. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు.

అయితే ఈ సినిమా చూసిన మహేష్ ఫ్యాన్స్.. సినిమా 'బ్లాక్ బస్టర్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. సినిమాలో మహేష్ బాబు డాన్స్ లు ఇరగాదీశాడని.. మహేష్ ఫ్యాన్స్ కి ఇది 'ఐ ఫీస్ట్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ ఫ్యాన్స్ వెర్షన్ ఇలా ఉంటే.. సాధారణ ప్రేక్షకులు మాత్రం ఒకసారి సినిమా చూడొచ్చని చెబుతున్నారు.

కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమాని తక్కువ చేస్తూ మీమ్స్ పెడుతున్నారు.

డబ్బులిచ్చి బ్లాక్ బస్టర్ అంటూ పోస్టర్లు వేయిస్తున్నారని.. సినిమాలో ఆశించిన కామెడీ లేదంటూ పెదవి విరుస్తున్నారు.

సినిమా ఏవరేజ్ అని.. థియేటర్లలో సినిమా చూసిన జనాల రియాక్షన్ అంత గొప్పగా లేదని కామెంట్స్ చేస్తున్నారు.

వీటికి సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓ పక్క సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంటే మరోపక్క సినిమాపై నెగెటివిటీని స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదంటూ మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మీమ్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి..

ఈ మీమ్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి..

loader