అజ్ఞాతవాసి అంటూ దారుణంగా మీమ్స్.. అల్లు అర్జున్ పై ఇలాంటి ట్రోల్సా!

First Published 12, Jan 2020, 10:21 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆదివారం రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్స్ నుంచి ఈ చిత్రానికి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాంటీ ఫ్యాన్స్ మీమ్స్ తో అల్లు అర్జున్ పై విరుచుకుపడుతున్నారు. 

అల వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ కుర్రాడిగా నటించాడు.

మురళి శర్మ, టబు, సముద్రఖని పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఆల్రెడీ సూపర్ హిట్ అయిన పాటల చిత్రీకరణ బావుందని అంటున్నారు. ముఖ్యంగా ఓ మై గాడ్ డాడీ సాంగ్ లో బన్నీ స్పెప్పులు కనుల పండుగ అని అంటున్నారు.

ఈ సంక్రాంతికి మహేష్ బాబు సినిమా తో పాటు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కూడా రిలీజ్ అవుతుండడంతో సోషల్ మీడియాలో అభిమానుల మధ్య వార్ సాగుతోంది.

అల వైకుంఠపురములో చిత్రంపై కొందరు యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ ట్రోలింగ్ కు ధీటుగా బదులిస్తున్నారు.

శనివారం విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రంపై కూడా ఇదే తరహాలో ట్రోలింగ్స్ నడిచాయి.

అల వైకుంఠపురములో చిత్రంలో హీరో సుశాంత్, నివేత పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ హాస్యంతో పాటు బలమైన ఎమోషనల్ సీన్స్ తో కట్టిపడేశాడని అంటున్నారు.

సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠపురములో చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆద్భుతమైన స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.