'పండగపూట ఏమిటీ దరిద్రం...' సమంత డ్రెస్ పై ఘోరంగా ట్రోల్స్!

First Published 13, Jan 2020, 11:30 AM

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ సమంత. తన అందం, అభినయంతో సమంత దూసుకుపోతోంది. గత ఏడాది సమంత మజిలీ, ఓ బేబీ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. 

(Courtesy__Instagram)సమంత అక్కినేని టాలీవుడ్ లో తిరుగులేని స్టార్. ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్లలో సమంత అగ్రస్థానంలో ఉంటుంది.

(Courtesy__Instagram)  గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో కూడా సమంత ఒదిగిపోయి నటిస్తుంది.

(Courtesy__Instagram)  అక్కినేని వారి కోడలయ్యాక కూడా సమంత నటనని కొనసాగిస్తోంది.

(Courtesy__Instagram)  ఇటీవల కాలంలో సమంత నుంచి రంగస్థలం, మహానటి, ఓ బేబీ, మజిలీ లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది.

(Courtesy__Instagram)  ప్రస్తుతం సమంత శర్వానంద్ సరసన 96 చిత్రం తెలుగు రీమేక్ లో నటిస్తోంది.

(Courtesy__Instagram)  సమంత, నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

(Courtesy__Instagram)  సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కొనసాగుతోంది.

(Courtesy__Instagram)  తాజాగా సమంత తన గ్లామర్ ఫోటోలని షేర్ చేసింది.

(Courtesy__Instagram) పసుపు రంగు గౌన్ ధరించిన సమంతని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

(Courtesy__Instagram) ఈ డ్రెస్ చాలా ట్రాన్స్పరంట్ గా ఉండడంతో నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. కొంతమంది 'పండగపూట ఏమిటీ దరిద్రం' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. 'ఇలాంటి బట్టలు వేసుకోవడం.. మళ్లీ ఏమైనా కామెంట్ చేస్తే రివర్స్ లో తిట్టడం' అంటూ సమంతని తిట్టిపోస్తున్నారు.

(Courtesy__Instagram) సమంత మాత్రం ఇలాంటి ట్రోలింగ్ ని పట్టించుకోకుండా కెరీర్ పరంగా ముందుకు సాగుతోంది.