త్రివిక్రమ్ vs రాజమౌళి.. బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్
ఇద్దరు బాక్స్ ఆఫీస్ దర్శకులే. ఒకరు మాటలతో కొడితే.. మరొకరు యాక్షన్ తో కొడతారు. త్రివిక్రమ్ రాజమౌళి టాలీవుడ్ మార్కెట్ ని మరొక స్టేజ్ కి తీసుకువెళుతున్నారనే చెప్పాలి. అయితే వారి కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ పై ఒక లుక్కేస్తే..
116

2008 జల్సా: త్రివిక్రమ్ - పవన్ కాంబో లో వచ్చిన ఈ సినిమా 29.1కోట్ల షేర్స్ ని రాబట్టింది.

216
సింహాద్రి (2003) - షేర్స్ 25 కోట్లు - ఎస్ఎస్.రాజమౌళి

316
2013: అత్తారింటికి దారేది: త్రివిక్రమ్ డైరెక్షన్ లోప్ రెండవసారి పవర్ స్టార్ చేసిన చిత్రమిది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా 76.8కోట్లను అందించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

416
యమదొంగ (2008): 30.1కోట్లు - డైరెక్టర్ రాజమౌళి

516
ఛత్రపతి (2005)- బడ్జెట్ 10 కోట్లు - షేర్స్ 22 కోట్లు - దర్శకుడు రాజమౌళి

616
జులాయి - బడ్జెట్ 34కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 104కోట్లు - త్రివిక్రమ్

716
మగధీర (2009): షేర్స్ 73కోట్లు - ఎస్ఎస్.రాజమౌళి

816
S/O సత్యమూర్తి - బడ్జెట్ 50కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 95కోట్లు - త్రివిక్రమ్

916
విక్రమార్కుడు (2006) బడ్జెట్ 11 కోట్లు - షేర్స్ 26 కోట్లు

1016
ఈగ: రాజమౌళి సొంతంగా కథ రాసుకొని తెరకెక్కించిన ఈ సినిమా 50కోట్లకు పైగా లాభాల్ని అందించింది.

1116
అతడు 2005 : షేర్స్ - 20.6కోట్లు - సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లోనే అతడు చిత్రాన్ని ఒకానొక బెస్ట్ మూవీ గా చెబుతారు. త్రివిక్రమ్

1216
బాహుబలి 2(2017) బడ్జెట్ 250కోట్లు - షేర్స్ 865.1 కోట్లు

1316
అరవింద సమేత వీర రాఘవ (2018) - 95.2 కోట్లు - (త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ ఇంపాక్ట్ త్రివిక్రమ్ పై చాలానే పడింది. ఆయనతో సినిమాలు తీయడానికి స్టార్ స్టార్ హీరోలు భయపడే పరిస్థితి కలిగింది. కానీ వెంటనే ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా తీసి తన సత్తా చాటాడు.

1416
మర్యాదరామన్న - తక్కువ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 15కోట్లకు పైగా లాభాలను అందించింది.

1516
బాహుబలి 1 (తెలుగు) -183 కోట్లు (షేర్స్) - : డైరెక్టర్ - రాజమౌళి

1616
త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' ఇప్పటికే 200కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

Latest Videos