'Ex'ల గురించి అలా చెప్పేవాళ్ళు సైకోలు.. త్రిష కామెంట్స్ రానా గురించేనా ?

First Published 27, May 2020, 1:29 PM

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కొన్ని ప్రేమ కథలు సుఖంతాం అవుతాయి. మరికొన్నింటికి మధ్యలోనే బ్రేక్ పడుతుంది. కానీ బ్రేకప్ లని అధికమించి సినీతారలు కెరీర్ లో ముందుకు సాగుతుంటారు.

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కొన్ని ప్రేమ కథలు సుఖంతాం అవుతాయి. మరికొన్నింటికి మధ్యలోనే బ్రేక్ పడుతుంది. కానీ బ్రేకప్ లని అధికమించి సినీతారలు కెరీర్ లో ముందుకు సాగుతుంటారు. స్టార్ హీరోయిన్ త్రిష, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి మధ్య సాగిన ఎఫైర్ బహిరంగ రహస్యమే.

కొంతకాలం పాటు వీరిద్దరూ డేటింగ్ చేశారు. ఆ తర్వాత విడిపోయారు. త్రిష, రానాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది. బ్రేకప్ తర్వాత కూడా వీరిద్దరూ మంచి స్నేహితులుగానే ఉన్నారు. పలు ఇంటర్వ్యూలలో త్రిష రానా గురించి మాట్లాడుతూ.. అతడు మహిళలు మెచ్చే వ్యక్తి అని పొగడ్తలు కురిపించింది.

ఇటీవల రానా అనూహ్యంగా తన ప్రేయసి మిహీకా బజాజ్ ని అభిమానులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబసభ్యులు కూడా వీరిద్దరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇటీవల నిశ్చితార్థం తరహాలో రానా, మిహీకలకు ఈవెంట్ కూడా జరిగింది.

ఇలాంటి తరుణంలో త్రిష తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. పరోక్షంగా తన ఫ్రెస్ట్రేషన్ తెలియజేస్తూ త్రిష ఈ పోస్ట్ చేసింది. కొంత సమయానికి డిలీట్ చేసింది.

ఇంతకీ త్రిష ఏమని కామెంట్ చేసిందంటే.. తమ మాజీలని క్లోజ్ ఫ్రెండ్స్ గా ప్రపంచానికి చెప్పే వాళ్ళు అహంకారపూరిత సైకో మార్గంలో పయనిస్తున్నట్లే అని కామెంట్ చేసింది.

త్రిష చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఆమె డిలీట్ చేసినప్పటికీ నెటిజన్లు స్క్రీన్ షాట్స్ ని వైరల్ చేస్తున్నారు. త్రిష పరోక్షంగా చేసిన ఈ వ్యాఖ్యలు రానాని ఉద్దేశించే అనే ప్రచారం జరుగుతోంది.

loader