విలన్ల భార్యలను చూశారా..? మరీ ఇంత అందమా..?
సినిమాలో విలన్ పాత్ర ఎంత బాగా పండితే ఆ చిత్రం అంత పెద్ద విజయం సాధిస్తుంది. విలన్ పాత్రకు ఉండే ప్రాధాన్యత అది. వెండితెరపై విలన్లు భయంకరంగా కనిపిస్తారు. కానీ వారికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇండియన్ స్క్రీన్ పై విలన్లుగా వెలుగొందిన నటుల అందమైన భార్యలని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రకాష్ రాజ్- పోనీ వర్మ
రాహుల్ దేవ్ - రీనా
సోనూ సూద్ - సోనాలి
రఘువరన్ - రోహిణి
అశుతోష్ రానా - రేణుక సహానే
అజయ్ - శ్వేతా
డానీ డెంజోంగ్పా - గావా
రోనిత్ రాయ్ - నీలం సింగ్
పరేష్ రావల్ - స్వరూప్ సంపత్
శక్తి కపూర్ - శివంగి
కబీర్ దుహన్ సింగ్ - డాలీ సిదు
శరద్ కేల్కర్ - కీర్తి గేక్వాడ్ కేల్కర్
ప్రభాకర్ - రాజ్యలక్ష్మి
మురళీ శర్మ - అశ్విని