విడుదలకు ముందే కాసుల వర్షం కురిపించిన సినిమాలు

First Published 22, Nov 2019, 10:39 AM IST

మన స్టార్ హీరోల సినిమాలు ఈ రోజుల్లో చేస్తున్న ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు మాములుగా లేవు. విడుదలకు ముందే 15కోట్లకు పైగా లాభాల్ని అందిస్తున్నాయి. డిజిటల్ శాటిలైట్ రూపంలో ఇటీవల కాలంలో పెట్టిన బడ్జెట్ కి మంచి లాభాలని అందించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం.. 

అల వైకుంఠపురములో- హిందీ డబ్బింగ్ డిజిటల్ శాటిలైట్ రైట్స్ - 19.50

అల వైకుంఠపురములో- హిందీ డబ్బింగ్ డిజిటల్ శాటిలైట్ రైట్స్ - 19.50

సరిలేరు నీకెవ్వరు - హిందీ డిజిటల్ శాటిలైట్ రైట్స్   15కోట్లు (తెలుగు రైట్స్ డీలింగ్ ఫిక్స్ కాలేదు)

సరిలేరు నీకెవ్వరు - హిందీ డిజిటల్ శాటిలైట్ రైట్స్   15కోట్లు (తెలుగు రైట్స్ డీలింగ్ ఫిక్స్ కాలేదు)

సైరా - 40కోట్లు అన్ని భాషల్లో కలుపుకొని

సైరా - 40కోట్లు అన్ని భాషల్లో కలుపుకొని

సాహో - 70కోట్లు(అన్ని భాషల్లో)

సాహో - 70కోట్లు(అన్ని భాషల్లో)

వినయ విదేయరామ -25కోట్లు

వినయ విదేయరామ -25కోట్లు

భరత్ అనే నేను - శాటిలైట్ హక్కులు 40+ Cr (తెలుగు 22 cr + హిందీ)

భరత్ అనే నేను - శాటిలైట్ హక్కులు 40+ Cr (తెలుగు 22 cr + హిందీ)

అజ్ఞాతవాసి - 32 cr డిజిటల్, తెలుగు & హిందీ)

అజ్ఞాతవాసి - 32 cr డిజిటల్, తెలుగు & హిందీ)

మహర్షి - 20 కోట్లు

మహర్షి - 20 కోట్లు

అరవింద సమేత 23.5 కోట్లు (అన్ని భాషల్లో కలుపుకొని - జీ ఛానెల్)

అరవింద సమేత 23.5 కోట్లు (అన్ని భాషల్లో కలుపుకొని - జీ ఛానెల్)

ఎన్టీఆర్ బయోపిక్ : మహానాయకుడు - కథానాయకుడు: 20 కోట్లు

ఎన్టీఆర్ బయోపిక్ : మహానాయకుడు - కథానాయకుడు: 20 కోట్లు

స్పైడర్ -26.5 cr (inc తమిళ, తెలుగు, హిందీ)

స్పైడర్ -26.5 cr (inc తమిళ, తెలుగు, హిందీ)

రాజా ది గ్రేట్ 18cr  (+ డిజిటల్)

రాజా ది గ్రేట్ 18cr (+ డిజిటల్)

దువ్వాడ జగన్నాథం - 16కోట్లు ( హిందీ, మలయలం హక్కులు)

దువ్వాడ జగన్నాథం - 16కోట్లు ( హిందీ, మలయలం హక్కులు)

సరైనోడు - 16కోట్లు ( హిందీ, మలయాళ హక్కులు)

సరైనోడు - 16కోట్లు ( హిందీ, మలయాళ హక్కులు)

రంగస్థలం  - 16 కోట్లు

రంగస్థలం  - 16 కోట్లు

బాహుబలి - 2 -15కోట్లు (తెలుగు), హిందీ 50 కోట్లు, తమిల్ 11 కోట్లు -

బాహుబలి - 2 -15కోట్లు (తెలుగు), హిందీ 50 కోట్లు, తమిల్ 11 కోట్లు -

బాహుబలి - 1 : 15 కోట్లు (తెలుగు)

బాహుబలి - 1 : 15 కోట్లు (తెలుగు)

జై లవ కుశ -13 కోట్లు (తెలుగు)

జై లవ కుశ -13 కోట్లు (తెలుగు)

సర్డార్ గబ్బర్ సింగ్ - 13.5కోట్లు

సర్డార్ గబ్బర్ సింగ్ - 13.5కోట్లు

ఖైదీ నెంబర్.150 : 13 Cr

ఖైదీ నెంబర్.150 : 13 Cr

జనతా గ్యారేజ్ (తెలుగు) 12.5 Cr

జనతా గ్యారేజ్ (తెలుగు) 12.5 Cr

loader