ఎక్కువరోజులు ఆడిన సినిమాలు.. బ్రేక్ చేయగల దమ్ము ఎవరికీ ఉంది?

First Published Oct 10, 2019, 6:25 PM IST

ఎక్కువరోజులు థియేటర్స్ లో ప్రదర్సింపపడిన టాప్ తెలుగు సినిమాలు. 

టాలీవుడ్ లో ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు ఆడింది అనే విషయాన్నీ లెక్కలోకి తీసుకొని ఆ సినిమా హిట్టా ఫట్టా చెప్పేవారు. 100 డేస్.. 50 డేస్ హంగామా అప్పట్లో బాగా కనిపించేది. కానీ ఈ రోజుల్లో ఒక సినిమా 10 రోజులు ఆడితే గ్రేట్. అందులో వచ్చే ప్రాఫిట్స్ ను బట్టి సినిమా రిజల్ట్ ఏంటో మొదటి వారమే చెప్పేస్తున్నారు. అప్పట్లో కంటిన్యూగా ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే..

అడవి రాముడు(1977) - 365 రోజులు

అడవి రాముడు(1977) - 365 రోజులు

వేటగాడు (1979) - 409రోజులు

వేటగాడు (1979) - 409రోజులు

ప్రేమ సాగరం (1983) - 465రోజులు

ప్రేమ సాగరం (1983) - 465రోజులు

లవకుశ(1963) -469 రోజులు

లవకుశ(1963) -469 రోజులు

ప్రేమాభిషేకం(1981) - 533 రోజులు

ప్రేమాభిషేకం(1981) - 533 రోజులు

మరో చరిత్ర (1978) - 556 డేస్

మరో చరిత్ర (1978) - 556 డేస్

మంగమ్మ గారి మనవడు(1984) - 567రోజులు

మంగమ్మ గారి మనవడు(1984) - 567రోజులు

2006లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన మహేష్ పోకిరి 41.2కోట్ల షేర్స్ ని అందించి ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

లెజెండ్(2014) - 950 TO 1000 డేస్ పోస్టర్ ని అప్పట్లో బోయపాటి విడుదల చేశారు.

మగధీర (2009) - 1000రోజులు

మగధీర (2009) - 1000రోజులు

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?