హీరోల రేంజ్ లో విలన్స్ జీతాలు.. పని తక్కువైనా ఆదాయం ఎక్కువే

First Published 16, Dec 2019, 9:30 AM IST

సినిమాలో హీరో రేంజ్ పెరగాలంటే విలన్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. హీరోకంటే తక్కువ సన్నివేశాల్లోనే కనిపించినప్పటికీ ఈ హీరోల రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే ఉంటుంది. ఒకే నెలలో 20రోజులు షూటింగ్ చేస్తే చాలు హీరోల రేంజ్ లో ఆదాయాన్ని పెంచుకోగలరు. అలాంటి విలన్స్ పై ఓ లుక్కేద్దాం.. 

జిల్ సినిమాతో విలన్ గా పరిచయమైన కబీర్ సుహాన్ సింగ్ సింగ్ ఆ వెంటనే వరుసగా పది సినిమాలకు సైన్ చేశాడు. ఒక హీరో ఏడాదికో సినిమా చేస్తే మనోడు అదే స్థాయిలో కష్టపడి ఏడాదికి 5 నుంచి 7కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

పరేష్ రావల్: ఈ సీనియర్ యాక్టర్ ఒక నెలలో 20రోజులు షూటింగ్ చేస్తే ఈజీగా కోటివరకు తన ఆదాయాన్ని పెంచుకోగలడు.

ఆది పినిశెట్టి: ఆది పినిశెట్టి సపోర్టింగ్ రోల్స్ తో పాటు విలన్ గా చేసిన సినిమాలకు దాదాపు కోటి వరకు తీసుకున్నాడట.

సంపత్ రాజ్: కెరీర్ మొదటి నుంచి నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తున్న సంపత్ ఒక సినిమాకు  60 లక్షల నుంచి 70లక్షల వరకు అందుకుంటున్నట్లు టాక్.

సాయి కుమార్: ఎవడు సినిమాలో మొదటిసారి విలన్ పాత్రలో కనిపించిన సాయి కుమార్ 50లక్షలకు పైగా పేమెంట్ అందుకున్నారట. ఇక ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ కి కూడా అదే తరహాలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సోను సూద్: భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా విలన్ గా క్లిక్కయ్యే ఈ పశుపతి అరుంధతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 3 యాక్టర్ 80 లక్షల నుంచి కోటివరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం.

సుదీప్: కన్నడ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుదీప్ ఈగ సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు. దబాంగ్ 3లో కూడా విలన్ గా నటించాడు. విలన్ ఆఫర్స్ కి  దాదాపు 3 కోట్ల వరకు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

శ్రీకాంత్: యుద్ధం శరణం సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించిన శ్రీకాంత్ 50లక్షలకు పైగా అందుకున్నట్లు తెలుస్తోంది.

జగపతి బాబు: జగ్గూ బాయ్ హీరోగా ఉన్నప్పటికీ కంటే విలన్ గానే ఎక్కువ ఆదాయాన్ని అందుకుంటున్నాడు. విలన్ గా చేస్తే 2కోట్లకు పైగా తీసుకుంటున్నారు.

హరీష్ ఉత్తమన్ : కోలీవుడ్ లో బిజీగా కనిపించే ఈ స్టార్ విలన్ ఇటీవల కల్కి - వినయవిధేయరామ సినిమాలు చేశాడు. దాదాపు 50లక్షలకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్.

ప్రకాష్ రాజ్: గుడ్ బ్యాడ్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు చేసే ప్రకాష్ రాజ్ విలన్ రోల్స్ చేస్తే మాత్రం కోటిన్నర వరకు అందుకుంటున్నారు. సపోర్టింగ్ రోల్స్ అయితే డైలీ పేమెంట్స్ రూపంలో 10లక్షల వరకు అందుకుంటారని టాక్.

వివేక్ ఒబెరాయ్: వినేయ విధేయ రామ లో మెయిన్ విలన్ గా చేసిన వివేక్ 3కోట్ల పైగా లాగుతున్నాడట.

రవి కిషన్: రేసు గుర్రం నుంచి ఈ భోజ్ పూరి యాక్టర్ విలనిజం తెలుగు సినిమాల్లో స్పెషల్ ఎట్రక్షన్ గ నిలుస్తోంది.  ఇటీవల సైరా లో కనిపించిన రవి కిషన్ పాత్ర నిడివి బట్టి 40 నుంచి 50 లక్షలకు వరకు డిమాండ్ చేస్తున్నాడట.

సముద్రఖని : అల.. వైకుంఠపురములోనే కాకుండా RRR సినిమాలో కూడా ఈ డైరెక్టర్ యాక్టర్ గా నటిస్తున్నాడు. ఒక సినిమాకు కోటివరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నానా పటేకర్: డబ్బు శాశ్వతం కాదని బలంగా నమ్మే నటుల్లో నానా పటేకర్ ఒకరు. ఆయనకు పాత్ర నచ్చితేనే సినిమా చేస్తారు. కొన్ని సినిమాల్లో విలన్స్ రోల్స్ లో నటించడానికి 2కోట్లవరకు అందుకున్నారట.

అశుతోష్ రానా: వెంకీ సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యాక్టర్ 30లక్షలకు పైగా తీసుకుంటారని సమాచారం.

loader