ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాల జోరు.. టాప్ హిట్స్

First Published 3, Jan 2020, 9:13 AM

2019లో ఇండియాలో అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రం ఎవెంజర్స్: ఎండ్ గేమ్. ఆ తరువాత వార్ సినిమా నిలిచింది. దీన్ని బట్టి ఇండియలో హాలీవుడ్ సినిమాల జోరు ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. 2019వరకు ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలపై ఒక లుక్కేస్తే..

అవెంజర్స్ ఎండ్ గేమ్: 373కోట్లు

అవెంజర్స్ ఎండ్ గేమ్: 373కోట్లు

స్పైడర్ మ్యాన్ - ఫార్ ఫ్రమ్ హోమ్ - 86కోట్లు

స్పైడర్ మ్యాన్ - ఫార్ ఫ్రమ్ హోమ్ - 86కోట్లు

ద జంగల్ బుక్: 188కోట్లు

ద జంగల్ బుక్: 188కోట్లు

ద లయన్ కింగ్ - 150కోట్లు

ద లయన్ కింగ్ - 150కోట్లు

కెప్టెన్  మార్వెల్ - 84కోట్లు

కెప్టెన్  మార్వెల్ - 84కోట్లు

జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్ డమ్ - 82కోట్లు

జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్ డమ్ - 82కోట్లు

మిషిన్ ఇంపాజిబుల్ ఫాలౌట్ - 80కోట్లు

మిషిన్ ఇంపాజిబుల్ ఫాలౌట్ - 80కోట్లు

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ప్రజెంట్స్ - 80కోట్లు

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ప్రజెంట్స్ - 80కోట్లు

అలాద్దీన్ - 55కోట్లు

అలాద్దీన్ - 55కోట్లు

ద నన్ - 46 కోట్లు

ద నన్ - 46 కోట్లు

అనబెల్ కమ్స్ హోమ్ - గత సిరీస్ ల కంటే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. 50కోట్లకు పైగా వసూళ్లు అందినట్లు టాక్.

అనబెల్ కమ్స్ హోమ్ - గత సిరీస్ ల కంటే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. 50కోట్లకు పైగా వసూళ్లు అందినట్లు టాక్.

జోకర్ - 70కోట్లకు పైగా..

జోకర్ - 70కోట్లకు పైగా..

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 - 86కోట్లు

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 - 86కోట్లు