MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • డిజాస్టర్ల ఎఫెక్ట్.. హీరోలను బతిమాలుతున్న సీనియర్ డైరెక్టర్లు

డిజాస్టర్ల ఎఫెక్ట్.. హీరోలను బతిమాలుతున్న సీనియర్ డైరెక్టర్లు

అప్పట్లో సక్సెస్ ని వెంట తిప్పుకున్న దర్శకులకి ఊహించని విధంగా ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో ఇప్పుడు మరో అవకాశం అందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ  దర్శకులు హీరోలను బ్రతిమాలుతున్నారు.

3 Min read
Author : prashanth musti
| Updated : Nov 05 2019, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
అప్పట్లో సక్సెస్ ని వెంట తిప్పుకున్న దర్శకులకి ఊహించని విధంగా ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో ఇప్పుడు మరో అవకాశం అందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ కెరీర్ మొదట్లో సక్సెస్ అందుకున్నదర్శకులు హీరోలను బ్రతిమాలుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
శ్రీను వైట్ల: ఆగడు సినిమా నుంచి ఈ దర్శకుడికి అపజయాలు మొదలయ్యాయి. ఆ సినిమా ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. పైగా గబ్బర్ సింగ్ ఫార్మాట్ ని ఫాలో అయ్యారని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అనంతరం శ్రీను వైట్ల చేసిన అమర్ అక్బర్ ఆంటోని వరకు డిజాస్టర్స్ దక్కడంతో ఏ హీరోలు కథలు వినడానికి కూడా ఒప్పుకోవడం లేదు.

312
వివి.వినాయక్: మాస్ చిత్రాలతో యూత్ కి బాగా కనెక్ట్ అయిన వినాయక్ ఖైదీ నెంబర్ 150తో సెట్టయ్యాడు అనుకునేలోపే సాయి ధరమ్ తో చేసిన ఇంటిలిజెంట్ గట్టి దెబ్బె కొట్టింది. ఆ తరువాత ఆఫర్స్ రావడమే కష్టంగా మారింది. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు.

412
శ్రీకాంత్ అడ్డాల: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో ఈ తరానికి మల్టీస్టారర్ ట్రెండ్ ని స్టార్ట్ చేసిన శ్రీకాంత్ ని బ్రహ్మోత్సవం సినిమా గట్టి దెబ్బె కొట్టింది. ఆ తరువాత మరో అవకాశం ఇవ్వడానికి ఎవరు దైర్యం చేయడం లేదు.

512
బి.గోపాల్: నరసింహుడు సినిమా తరువాత ఈ దర్శకుడు కోలుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. ఆ సినిమా ఎఫెక్ట్ ఇప్పటికి ఎవరు మర్చిపోలేరు. ఆ తరువాత మస్కా సినిమా చేసిన అది వర్కౌట్ కాలేదు. అలాగే గోపీచంద్ తో తీసిన ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ కాకుండానే అటకెక్కింది.

612
మెహర్ రమేషే: బిల్లా సినిమాతో బారి ప్రాజెక్టులను డీల్ చేయగల సత్తా ఉన్న దర్శకుడని రమేష్ ని నమ్మిన నిర్మాతలు కోలుకొని దెబ్బ తిన్నారు. ముఖ్యంగా శక్తి సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడికి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తరువాత ఎదో కష్టపడి చేసిన షాడో కూడా మరింత పెద్ద దెబ్బ కొట్టగానే ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.

712
కృష్ణ వంశీ: మహాత్మ సినిమా ముందు వరకు కృష్ణ వంశీకి ఉన్న క్రేజ్ వేరు. కానీ మొగుడు సినిమా తరువాత ఆయన స్టామినా తగ్గిందనే కామెంట్స్ జోరుగా వినిపించాయి. ఇక గోవిందుడు అందరివాడే - నక్షత్రం సినిమాలు మరింత దెబ్బ కొట్టాయి. స్టార్ హీరోలు ఒప్పుకోకపోవడంతో ప్రకాష్ రాజ్ తో ఒక రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు.

812
దశరథ్ : సంతోషం - మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దశరథ్ గ్రీకు వీరుడు సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత చేసిన శౌర్య కూడా ప్లాప్ కావడంతో మరో అవకాశం దక్కలేదు.

912
కరుణాకరన్: తొలిప్రేమ సినిమాతో టాలీవుడ్ కి సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఈ దర్శకుడు డార్లింగ్ వరకు బాగానే మెప్పించాడు. కానీ ఆ తరువాత చేసిన ఎందుకంటె ప్రేమంట సినిమా బెడిసికొట్టింది. అలాగే చిన్నదాన నీ కోసం - తేజ్ ఐ లవ్ యూ సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో అవకాశాలు రావడం లేదు.

1012
సంకల్ప్ రెడ్డి: మొదటి సినిమా ఘాజి తోనే నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ ఆ తరువాత అంతరిక్షం అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఏ మాత్రం ఆకట్టుకోకపోవడంతో అంతకుముందు వచ్చిన ఆఫర్స్ కూడా సంకల్ప్ కి దూరమయ్యాయి.

1112
గుణశేఖర్: 2003లో ఒక్కడు సినిమా తరువాత చేసిన సినిమాలేవీ ఈ డైరెక్టర్ కి అనుకున్నంతగా గుర్తింపు తీసుకురాలేదు. ముఖ్యంగా నిప్పు సినిమా గుణశేఖర్ కి ఉన్న కాస్త క్రేజ్ ని కూడా చెడగొట్టేసింది. ఆ తరువాత రుద్రమదేవి చేసినప్పటికీ నష్టాలూ రాకుండా సేవ్ అయ్యారే గాని అనుకున్నంతగా లాభాలు అందుకోలేకపోయారు. ఇప్పుడు రానాతో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు మరి ఆ సినిమాతో అయినా రికవర్ అవుతారో లేదో చూడాలి.

1212
దేవకట్టా: ఈ పేరు తెలియని సినీ ప్రేమికులు ఉండరు. ప్రస్థానం అనే సినిమాతో చెరగని ముద్ర వేసుకున్న ఈ దర్శకుడు తరువాత చేసిన ఏ సినిమా క్లిక్కవ్వలేదు. రీసెంట్ గా ప్రస్థానంను బాలీవుడ్ లో రీమేక్ చేసినప్పటికీ అక్కడ సినిమా డిజాస్టర్ కావడంతో ఇక్కడ అవకాశాలు అందడం లేదు.

About the Author

PM
prashanth musti

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved