మన బుల్లితెర యాంకర్లు వాడే కాస్ట్లీ కార్లు ఇవే..!

First Published 8, Nov 2019, 11:15 AM

బుల్లితెరపై యాంకర్లుగా కొనసాగుతూనే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ లిస్ట్ లో చాలా మంది యాంకర్లు ఉన్నారు.

బుల్లితెరపై యాంకర్లుగా కొనసాగుతూనే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ లిస్ట్ లో చాలా మంది యాంకర్లు ఉన్నారు. వారి వ్యక్తిగత జీవితాల గురించి మనకు ఎక్కువ విషయాలు తెలియకపోయినా.. వారి గ్యారేజ్ లో ఉన్న కాస్ట్లీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

బుల్లితెర నటిగా కెరీర్ మొదలుపెట్టిన హరితేజ... ఆ తరువాత యాంకర్‌గా, వెండితెర నటిగానూ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. ఇటీవల వోల్వో ఎస్‌యూవీ కారును కొనుగోలు చేసిన హరితేజ... ఆ కారు ముందు ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీని విలువ కోటికి పైగా ఉంటుంది.

యాంకర్ రవి హోండా సిటీ కారుని వాడుతున్నారు. దీని విలువ పది లక్షలకు దగ్గరగా ఉంటుంది.

ప్రముఖ యాంకర్ అనసూయ ఆడి SUV కారుని సొంతం చేసుకుంది. దీని విలువ కోటికి పైగానే ఉంటుంది.

యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన నీహారిక నటిగా మారింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో కాలం గడుపుతోంది. రీసెంట్ గా ఈ బ్యూటీకి తన తండ్రి నాగబాబు ఆడి కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. దీని విలువ రూ.80 లక్షలకు పైగానే ఉంటుంది.

యాంకర్ రష్మి రెండు కారులను వాడుతుంటుంది. అందులో ఒకటి ఆడి A3, మరొకటి వోక్స్ వేగన్ కంపనీకి చెందిన మరో కారు. ఆడి కారు ఎనభై నుండి కోటికి దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది.

యాంకర్ ప్రదీప్ కి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రదీప్ బీఎండబ్ల్యూ కారుని వాడుతుంటాడు. దీని ధర రూ.35 నుండి రూ.50 లక్షల వరకు ఉంటుంది.

సుడిగాలి సుధీర్ హ్యుండై కంపనీకి చెందినా కారు వినియోగిస్తుంటాడు. దీని ధర పది లక్షలకు దగ్గరగా ఉంటుంది

యాంకర్ సుమ ఇన్నోవా క్రిస్టా కారుని వినియోగిస్తుంటుంది. దీని విలువ రూ.15 లక్షలు.

ప్రముఖ యాంకర్ శ్రీముఖి బెంజ్ కార్ ని సొంతం చేసుకుంది. దీని విలువ కోటికి దగ్గరగా ఉంటుంది.

యాంకర్ శ్యామల మెర్సిడెజ్ బెంజ్ కారుని వాడుతున్నారు. దీని విలువ డెబ్బై లక్షలకు పైగా ఉంటుంది.

ఇటీవల బిగ్ బాస్ 3లో కంటెస్టంట్ గా పాల్గొన్న హిమజ యాంకర్ గా కొన్ని షోలు చేస్తోంది. ఈ బ్యూటీ కూడా లగ్జరీ ఆడి కార్ ను ఉపయోగిస్తోంది. దీని ధర రూ.75లక్షలకు పైగా ఉంటుంది.

యాంకర్ మంజూష ఇటీవల మెర్సిడెజ్ బెంజ్ కారుని సొంతం చేసుకుంది. దీని విలువ కోటికి దగ్గరగా ఉంటుంది.

loader