MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Entertainment News
  • కంటెంట్ ఉంటే చాలు.. గుడ్డిగా ఫాలో అయిపోతారు

కంటెంట్ ఉంటే చాలు.. గుడ్డిగా ఫాలో అయిపోతారు

ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, రొటీన్ స్టోరీతో వచ్చే కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లింది.

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 24 2020, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, రొటీన్ స్టోరీతో వచ్చే కమర్షియల్ సినిమాలకు  కాలం చెల్లింది. సినిమా బాలేకపోతే ఎంత పెద్ద హీరో ఆ సినిమాలో  నటించినా.. ఫ్లాప్ అని డిసైడ్ చేస్తున్నారు. సినిమా నచ్చితే మాత్రం  చిన్న హీరో అయినా హిట్ అందిస్తున్నారు. ఆడియన్స్ పల్స్ తెలుసుకున్నారో..  లేక కొత్తగా ట్రై చేయాలని చేస్తున్నారో తెలియదు కానీ మన టాలీవుడ్  తారలు కొందరు మంచి కంటెంట్ ఉన్న కథను ఎంపిక  చేసుకొని సినిమాలు చేస్తున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా స్క్రిప్ట్ ని  నమ్ముకొని సినిమాలు చేస్తోన్న  వారెవరో ఇప్పుడు చూద్దాం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
అడివి శేష్ - హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  మారి సినిమాలు తీశాడు అడివి శేష్. 'క్షణం' సినిమాతో మరోసారి హీరో  అవతారమెత్తాడు. అంతేకాదు.. తన కథలను సొంతంగా రాసుకోవడం  మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వరుస హిట్స్ అందుకుంటూ సత్తా  చాటుతున్నాడు. రీసెంట్ గా 'ఎవరు' సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు.

312
వరుణ్ తేజ్ - మొదటి నుండి తన సినిమాల ఎంపిక విషయంలో వరుణ్  తన ప్రత్యేకత చాటుతూ వస్తున్నాడు. 'కంచె', 'అంతరిక్షం', 'గద్దలకొండ గణేష్'  ఇలా కథను నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. ఓ పక్క కమర్షియల్  సినిమాలు చేస్తూనే మరోపక్క కంటెంట్ పరంగా నడిచే సినిమాలు  చేస్తున్నాడు.

412
నారా రోహిత్ - మొదటి చిత్రం 'బాణం'తోనే ప్రయోగాత్మక కథ ఎన్నుకొని  కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తరువాత ప్రతినిధి, అసుర, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి కంటెంట్ తో నడిచే సినిమాలు చేశాడు. పాత్ర నచ్చితే సపోర్టింగ్ రోల్స్  కూడా చేశాడు.

512
రానా - హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇలా రకరకాల పాత్రలు  పోషిస్తూ తన సత్తా చాటుతున్నాడు. 'కృష్ణం వందే జగద్గురుం', 'బేబీ',  'ఘాజీ' లాంటి చిత్రాల్లో నటించి కంటెంట్ కి ఎంత ప్రముఖ్యతనిస్తాడో  ప్రూవ్ చేశాడు.

612
నాని - కమర్షియల్ కథలతో పాటు వైవిధ్యం ఉన్న కథలను కూడా  ఎన్నుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. 'భీమిలి', 'జెర్సీ' సినిమాల్లో  చనిపోయే పాత్రలు కూడా చేశాడు.

712
సుధీర్ బాబు - చాలా సెలెక్టెడ్ గా మంచి ఫీల్ గుడ్ సినిమాలను చేస్తూ  వచ్చాడు సుధీర్ బాబు. 'నన్ను దోచుకుందువటే', 'సమ్మోహనం' వంటి  సినిమాలు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

812
విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెండ్  చేసిన నటుడు విజయ్ ఆ సినిమా తరువాత 'గీత గోవిందం' లాంటి  ఫ్యామిలీ ఎంటర్టైనర్, అలానే 'టాక్సీవాలా' లాంటి సైంటిఫిక్ ఫిక్షన్  కథలను ఎన్నుకొని సినిమాలు తీశాడు.

912
శ్రీవిష్ణు - నీది నాది ఒకే కథ, వీర భోగ వసంతరాయలు, బ్రోచేవారెవరురా  ఇలా మొదటి నుండి సరికొత్తగా ఉండే కథలను ఎన్నుకుంటూ తన  పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు.

1012
సత్యదేవ్ - క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు.  'జ్యోతిలక్ష్మి' సినిమాలో హీరోగా నటించాడు. ఆ తరువాత 'బ్లఫ్ మాస్టర్'  అనే మరో ప్రయోగం చేశాడు. 'బ్రోచేవారెవరురా'లో ముఖ్య పాత్ర పోషించాడు. కంటెంట్ ని నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు.

1112
సాయి పల్లవి - ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకమనే  చెప్పాలి. టిపికల్ హీరోయిన్ పాత్రలు కాకుండా కథలను నమ్ముకొని  సినిమాలు చేస్తోంది. 'ఫిదా', 'కణం' వంటి చిత్రాలతో తన ప్రత్యేకత  చాటింది.

1212
నిఖిల్ - 'స్వామిరారా', 'కార్తికేయ' ఇలా వైవిధ్యమైన కథలతో ఆడియన్స్  ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. కమర్షియల్ సినిమాలైనా అందులో పాయింట్  కొత్తగా ఉండేలా చూసుకుంటాడు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved