టాలీవుడ్ విలన్స్ రెమ్యునరేషన్స్.. వీళ్ల పనే బావుంది

First Published Oct 25, 2019, 11:46 AM IST

హీరోలు హీరోయిన్లు ఎంత మంది ఉన్న ఒక్క సినిమాలో విలన్ పాత్ర బలంగా లేకపోతే హిట్టవ్వదని అందరికి తెలిసిన విషయమే. అయితే విలన్ పాత్ర ఎంత చెడ్డగా ఉన్నా రెమ్యునరేషన్ మాత్రం మంచిగానే ఉంటుంది. చాలా సీనియర్ హీరోలు ఇప్పుడు విలన్ గా చేయడానికి సిద్ధమవుతున్నారు అంటే ఇన్కమ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం మంచి రెమ్యునరేషన్స్ అందుకున్న విలన్స్ పై ఓ లుక్కిస్తే..