MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • సక్సెస్ రుచి చూడని అందాల భామలు

సక్సెస్ రుచి చూడని అందాల భామలు

కాజల్ - సమంత - ఇలియానా - అనుష్క - త్రిష.. ఇలాంటి భామలకు ఒకప్పుడు అందంతో గట్టి పోటీని ఇచ్చిన కొంత మంది హీరోయిన్స్ ఎందుకో గాని ఊహించని విధంగా మాయమైపోయారు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ కూడా ఒకప్పుడు డిజాస్టర్స్ ను ఎదుర్కొన్నవారే. కానీ వారి కంటే ఎక్కువగా ఈ భామలపై డిజాస్టర్ ఎఫెక్ట్ గట్టిగా పడింది.

2 Min read
Author : prashanth musti
Published : Jan 09 2020, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
నేహా శర్మా: మెగాపవర్ స్టార్ మొదటి సినిమా చిరుతతో మొదటి సినిమా చేసిన నేహా శర్మ ఆ తరువాత ఎందుకోగానీ పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
పాయల్ ఘోష్: ప్రయాణం సినిమాతో పరిచయమైన ఈ స్టార్ మోడల్ సినీ ప్రయాణం ఎక్కువ కాలం సాగలేదు. బ్యూటీ గా గుర్తింపు దక్కినా కమర్షియల్ బ్యాడ్ లక్ బేబీ కెరీర్ కి ఎండ్ కార్డ్ వేసింది.

314
అనురాధా మెహతా - ఆర్య సినిమాతో ఒక్కసారిగా న్యాచురల్ బ్యూటీగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బేబీ ఎక్కువరోజులు నిలవలేకపోయింది. గ్లామర్ డోస్ పెంచినా కూడా అనురాధ స్టార్ హీరోయిన్స్ లా అవకాశాలు అందుకోలేక కనుమరుగైపోయింది.

414
సారా జేన్ డీఎస్: పంజా సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అందంతో అప్పట్లో అందరిని ఆకర్షించింది. పంజా సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ బేబీ ఎక్కువ కాలం నిలవలేకపోయింది.

514
గౌరీ ముంజల్: బన్నీ సినిమాతో సాలిడ్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న గౌరీ ఆ తరువాత ఆ స్థాయిలో హిట్స్ అందుకోలేకపోయింది. ఆమె స్టార్ హోదా ఆ ఒక్క సినిమాకే పరిమితమయ్యింది.

614
విలేజ్ లో వినాయకుడు సినిమాతో క్యూట్ గర్ల్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శరణ్య ఆ తరువాత భీమిలి కాబట్టి జట్టులో కనిపించింది. అనంతరం హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది.

714
మీరా చోప్రా: బంగారం సినిమాతో కుర్రాళ్లను ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు అందుకున్నప్పటికీ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్లిక్కవ్వలేకపోయింది.

814
భాను శ్రీ మెహ్రా: వరుడు సినిమా రిలీజ్ కు ముందు హీరోయిన్ విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ డిజాస్టర్ టాక్ ను అందుకుంది. సినిమాలో అద్భుతంగా నటించినప్పటికీ బేబీపై పెరిగిన అంచనాలు కెరీర్ ని కోలుకోలేని దెబ్బకొట్టాయి.

914
మంజిమా మోహన్: నాగ చైతన్య సాహసమే శ్వాసగా సాగిపో సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులో పెద్దగా క్లిక్కవ్వలేకపోయింది.

1014
నేహా బాంబ్: దిల్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోలతో పెద్దగా అవకాశాలు అందుకోలేక చాలా తొందరగా మాయమైపోయింది.

1114
శ్వేతా బసు ప్రసాద్: కొత్త బంగారు లోకం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ యంగ్ బ్యూటీ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకోలేకపోయింది.

1214
కృతి ఖర్బందా: పవర్ స్టార్ తీన్ మార్ సినిమాలో మెరిసిన కృతి ఆ తరువాత ఒంగోలు గిత్త సినిమాతో మారో డిజాస్టర్ అందుకుంది. అనంతరం తెలుగులో ఎక్కువగా క్లిక్కవ్వలేకపోయింది. బాలీవుడ్ లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ ని నెట్టుకొస్తోంది.

1314
సియా: నేనింతే సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని అనుకున్న సియా కోరిక ఎక్కువ కాలం కొనసాగలేదు. సపోర్టింగ్ రోల్స్ చేసినప్పటికీ బేబీకి అదృష్టం కలిసి రాలేదు.

1414
స్నేహా ఉల్లాల్: ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమాతో వెండితెరకు ఏంజిల్ లా పరిచయమైన స్నేహా ఆ తరువాత ఎక్కువగా అవకాశాలను అందుకోలేకపోయింది.

About the Author

PM
prashanth musti
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved