2020లో రానున్న డిఫరెంట్ మూవీస్!

First Published 6, Mar 2020, 9:18 AM IST

2020లో కొన్ని స్పెషల్ మూవీస్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హీరోలు కూడా చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న కొత్త తరహా సినిమాలు కావడంతో తప్పకుండా ఎదో ఒక వండర్ క్రియేట్ చేస్తాయని చెప్పవచ్చు. అలాంటి ప్రాజెక్ట్స్ పై ఒక లుక్కేస్తే..

ఉప్పెన: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ మొదటి సినిమా ఉప్పెన. ఫస్ట్ మూవీతోనే సింపుల్ గా ఒక జాలరిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

అనుష్క సైలెన్స్: భాగమతి తరువాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క మరో డిఫరెంట్ థ్రిల్లర్ సైలెన్స్ తో రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్: అమ్మాయిలకు సంబందించిన బావాలు, హక్కులపై కొనసాగే ఈ కథ హిట్ స్టోరీగా నిలిచింది. తెలుగులో పవన్ అదే కథను తనదైన శైలిలో రీమేక్ చేయబోతున్నాడు.

విజయ్ దేవరకొండ ఫైటర్: మొదటిసారి విజయ్ ఒక బాక్సర్ గా వెండితెరపై కనిపించబోతున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అసురన్ రీమేక్ నారప్ప: ఎమోషన్ తో కూడిన ఈ రివెంజ్ డ్రామాలో వెంకీ నటించబోతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు

నాని 'V 'సినిమాలో  విలన్ షేడ్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మొదటిసారి నాని ఫుల్ యాక్షన్ మోడ్ లో దర్శనమివ్వనున్నాడు.

రానా: హాథీ మేరీ సాథి అనే ఒక సినిమాలో నటిస్తున్న రానా ఆ సినిమాతో ఒక ఏనుగుతో కనిపించనున్నాడు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్: స్టువర్ట్ పూరం గజదొంగ టైగర్ నాగేశ్వర రావ్ బయోపిక్ తో రాబోతున్నారు.

loader