స్టార్ హీరోల రీమేక్ దండయాత్ర.. ఏం చేసినా హిట్టుకోసమే?

First Published 3, Mar 2020, 9:32 AM IST

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సక్సెస్ కోసం ఎంత కష్టమైనా పడతారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. రీమేక్ లతో అయినా బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ హిట్టందుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న కొన్ని రీమేక్ కాన్సెప్ట్స్ పై ఒక లుక్కేస్తే..

తమిళ్ లో ధనుష్ చేసిన అసురన్ సినిమాని తెలుగులో వెంకటేష్ నారప్ప గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.

తమిళ్ లో అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ తడం సినిమాని రామ్ 'రెడ్' గా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాడు. ఆ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో రాబోతున్న విషయం తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించగా తమిళ్ లో అజిత్ నటించారు. కాన్సెప్ట్ హిట్టవ్వడంతో తెలుగులో కూడా వర్కౌట్ అవుతుందని ట్రై చేస్తున్నారు.

బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా - టబు నటించిన అందదున్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో అదే కథను నితిన్ రీమేక్ చేసేందుకు ట్రై చేస్తున్నాడు.

మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమా 100కోట్ల కలెక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది. ఆ సినిమా రైట్స్ ని రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కథలో మెయిన్ పాయింట్ చుట్టూ మరొక కథను క్రియేట్ చేసి మెగాస్టార్ తో కొత్త ప్రాజెక్టును రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా!' సినిమా కూడా భోజ్ పూరి సినిమాకు రీమేక్. అయితే అక్కడ సక్సెస్ అయినంతగా ఆ సినిమా తెలుగులో సక్సెస్ కాలేకపోయింది.

వరుణ్ తేజ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన జిగర్తాండ తెలుగులో వరుణ్ తేజ్ 'గద్దల కొండ గణేష్' గా రీమేక్ చేశాడు. అయితే తమిళ్ లో సక్సెస్ అయినంతగా ఆ సినిమా తెలుగులో కాలేదు.

loader