ఆ సినిమాల విజయాలు బాహుబలి కంటే మిన్న

First Published 6, Jan 2020, 9:15 AM

ఒక్క అవకాశం చాలు జీవితం మలుపు తిరగడానికి. ఆ ఛాన్స్ తో సక్సెస్ అందుకోవాలని ఇప్పుడున్న స్టార్ హీరోలు ఒకప్పుడు ఎంతగా కష్టపడి ఉంటారో ఎవరు చెప్పలేరు. ప్రస్తుత రోజుల్లో ఎన్నో బాహుబలి లాంటి విజయాల్ని అందుకున్నప్పటికీ మన హీరోలు వారికి బూస్ట్ ఇచ్చిన ఒకప్పటి సినిమాలని ఎన్నటికీ మరచిపోలేరు. అలాంటి సినిమాలపై ఒక లుక్కేద్దాం.. 

వరుస అపజయాలతో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ సందిగ్ధంలో పడ్డ సమయంలో ఎనర్జీనిచ్చిన సినిమా భలే భలే మగాడివోయ్. ఈ సినిమా 34 కోట్లతో నాని గారి రేంజ్ ని పెంచేసింది.

నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు అంటే..ఆది, సింహాద్రి సినిమాల వల్లే. మాస్ ఆడియెన్స్ కి దగ్గర చేసిన సింహాద్రి సినిమా 52 సెంటర్స్ లో 175 రోజులు ఆడింది. మొత్తంగా 14 కోట్ల లాభాలను అందించి ఎన్టీఆర్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది.

రామ్ చరణ్: మగధీర సినిమాతో ఈ మెగా హీరో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. 75కోట్లకు పైగా లాభాల్ని అందించిన ఆ సినిమా రామ్ చరణ్ రేంజ్ ని పెంచింది.

మహేష్ కి బాక్స్ ఆఫీస్ వద్ద రారాజుని చేసిన సినిమా పోకిరి. ఈ సినిమా 41 కోట్ల షేర్స్ తో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ప్రభాస్ కెరీర్ ఒక్కసారిగా మాస్ మార్కెట్ లో యూ టర్న్ తీసుకుందంటే అది ఛత్రపతి వల్లే సాధ్యమైంది. ఈ సినిమా 22కోట్ల వరకు లాభాల్ని అందించింది. వర్షం కూడా ఈ స్టార్ హీరోకి బాహుబలి లాంటి క్రేజ్ తెచ్చింది.

గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఫస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ ఆర్య. 16 కోట్ల షేర్స్ తో బన్నీ మార్కెట్ ను పెంచిన ఈ సినిమా డైరెక్టర్  సుకుమార్ కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.

విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డితో రౌడీ బాయ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు  - 25 కోట్లు (షేర్)

ఇష్క్ సినిమాతో రికవర్ అయినప్పటికీ నితిన్ కి కూడా 50 కోట్ల మార్కెట్ ఉందని నిరూపించిన సినిమా అఆ

శతమానం భవతి సినిమాతో శర్వా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. 33కోట్ల లాభాలతో ఈ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

తనకు సెట్టయ్యే కథతో వస్తే ఏ హీరో అయినా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోగలడని నాగ శౌర్య నిరూపించాడు. ఛలో సినిమాను సొంతంగా నిర్మించి 12 కోట్ల లాభాల్ని అందుకున్నాడు ఈ యువ హీరో.

నిఖిల్ సిద్దార్థ్ - స్వామి రారా

నిఖిల్ సిద్దార్థ్ - స్వామి రారా

ఏ మాయ చేసావే సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకున్నప్పటికీ నాగ చైతన్యకు బాక్స్ ఆఫీస్ వద్ద మంది హిట్ దక్కింది మాత్రం 100% లవ్ తోనే. ఈ సినిమా 18 కోట్ల షేర్స్ తో హీరో కెరీర్ ని మార్చేసింది .

గోపీచంద్: కష్టపడి విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న గోపి హీరోగా లక్ష్యం ద్వారా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కయ్యాడు. ఆ సినిమా అప్పట్లో గోపి మార్కెట్ ను 10 కోట్లకు పెంచేలా కలెక్షన్స్ ను అందుకుంది.

రాజ్ తరుణ్: కుమారి 21F ద్వారా బాక్స్ ఆఫీస్ వద్ద రాజ్ తరుణ్ మొదటిసారి 30 కోట్లకు పైగా మార్కెట్ ను అందుకున్నాడు.

హీరోగా మొదటి లీడర్ సినిమాతో పెద్దగా హిట్స్ అందుకోలేకపోయినప్పటికీ మంచి నటుడిగా రానా మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక బాహుబలి తరువాతే హీరోగా మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు.

రామ్ పోతినేని: కెరీర్ లో ఎక్కువ అపజయాలు అందుకున్న యువ హీరో రామ్ కి చాలా ఏళ్ల తరువాత బూస్ట్ ఇచ్చిన సినిమా నేను శైలజా. ఆ సినిమా 20 కోట్ల లాభాలను అందించింది.

మెగా హీరో వరుణ్ తేజ్ ఫస్ట్ అండ్ బెస్ట్ హిట్ ఫిదా. 48కోట్లకు పైగా షేర్స్ అందించిన ఈ సినిమా సాయి పల్లవి - డైరెక్టర్ శేఖర్ కమ్ముల జీవితాల్ని కూడా మార్చేసింది.