మన హీరోల సినీ లైఫ్ కి బూస్ట్ ఇచ్చిన బాక్స్ ఆఫీస్ హిట్స్

First Published 29, Oct 2019, 9:29 AM IST

సినిమా వరల్డ్ లో తీసుకునే ప్రతి నిర్ణయం కెరీర్ పై పెద్ద ప్రభావమే చూపుతాయి. ఒక్క సినిమా తోనే కెరీర్ మారిపోతుంది. ఆ విధంగా సక్సెస్ లను చూసిన కొంతమంది స్టార్ హీరోల కెరీర్ కి యూ టర్న్ ఇచ్చిన బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ పై ఓ లుక్కేద్దాం..

సింహాద్రి: నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు అంటే. అది సింహాద్రి వల్లే. మాస్ ఆడియెన్స్ కి దగ్గర చేసిన ఈ సినిమా 52 సెంటర్స్ లో 175 రోజులు ఆడింది. మొత్తంగా 14 కోట్ల లాభాలను అందించి ఎన్టీఆర్ కెరీర్ కి మంది బూస్ట్ ఇచ్చింది.

రామ్ చరణ్: మగధీర సినిమాతో ఈ మెగా హీరో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. 75కోట్లకు పైగా లాభాల్ని అందించిన ఆ సినిమా రామ్ చరణ్ రేంజ్ ని పెంచింది.

మహేష్ కి బాక్స్ ఆఫీస్ వద్ద రారాజుని చేసిన సినిమా పోకిరి. ఈ సినిమా 41 కోట్ల షేర్స్ తో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ప్రభాస్ కెరీర్ ఒక్కసారిగా మాస్ మార్కెట్ లో యూ టర్న్ తీసుకుందంటే అది ఛత్రపతి వల్లే సాధ్యమైంది. ఈ సినిమా 22కోట్ల వరకు లాభాల్ని అందించింది.

గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఫస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ ఆర్య. 16 కోట్ల షేర్స్ తో బన్నీ మార్కెట్ ను పెంచిన ఈ సినిమా డైరెక్టర్  సుకుమార్ కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.

వరుస అపజయాలతో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ సందిగ్ధంలో పడ్డ సమయంలో ఎనర్జీనిచ్చిన సినిమా బలే బలే మగాడివోయ్. ఈ సినిమా 34 కోట్లతో నాని గారి రేంజ్ ని పెంచేసింది.

విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డితో రౌడీ బాయ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు  - 25 కోట్లు (షేర్)

ఇష్క్ సినిమాతో రికవర్ అయినప్పటికీ నితిన్ కి కూడా 50 కోట్ల మార్కెట్ ఉందని నిరూపించిన సినిమా అఆ

శతమానం భవతి సినిమాతో శర్వా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. 33కోట్ల లాభాలతో ఈ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

తనకు సెట్టయ్యే కథతో వస్తే ఏ హీరో అయినా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోగలడని నాగ శౌర్య నిరూపించాడు. ఛలో సినిమాను సొంతంగా నిర్మించి 12 కోట్ల లాభాల్ని అందుకున్నాడు ఈ యువ హీరో.

నిఖిల్ సిద్దార్థ్ - స్వామి రారా

నిఖిల్ సిద్దార్థ్ - స్వామి రారా

ఏ మాయ చేసావే సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకున్నప్పటికీ నాగ చైతన్యకు బాక్స్ ఆఫీస్ వద్ద మంది హిట్ దక్కింది మాత్రం 100% లవ్ తోనే. ఈ సినిమా 18 కోట్ల షేర్స్ తో హీరో కెరీర్ ని మార్చేసింది .

గోపీచంద్: కష్టపడి విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న గోపి హీరోగా లక్ష్యం ద్వారా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కయ్యాడు. ఆ సినిమా అప్పట్లో గోపి మార్కెట్ ను 12 కోట్లకు పెంచేలా కలెక్షన్స్ ను అందుకుంది.

రాజ్ తరుణ్: కుమారి 21F ద్వారా బాక్స్ ఆఫీస్ వద్ద రాజ్ తరుణ్ మొదటిసారి 30 కోట్లకు పైగా మార్కెట్ ను అందుకున్నాడు.

హీరోగా మొదట పెద్దగా హిట్స్ అందుకోలేకపోయిన రానా బాహుబలి తరువాతే హీరోగా మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు.

రామ్ పోతినేని: కెరీర్ లో ఎక్కువ అపజయాలు అందుకున్న యువ హీరో రామ్ కి చాలా ఏళ్ల తరువాత బూస్ట్ ఇచ్చిన సినిమా నేను శైలజా. ఆ సినిమా 20 కోట్ల లాభాలను అందించింది.

మెగా హీరో వరుణ్ తేజ్ ఫస్ట్ అండ్ బెస్ట్ హిట్ ఫిదా. 48కోట్లకు పైగా షేర్స్ అందించిన ఈ సినిమా సాయి పల్లవి - డైరెక్టర్ శేఖర్ కమ్ముల జీవితాల్ని కూడా మార్చేసింది.

loader