MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • హీరోగారి పక్కన ఆడే ఐటమ్ బ్యూటీకి.. క్రేజ్ ఎక్కువే!

హీరోగారి పక్కన ఆడే ఐటమ్ బ్యూటీకి.. క్రేజ్ ఎక్కువే!

టాలీవుడ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ అనేవి కామన్ అయిపోయాయి. కొన్ని సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఐటెం సాంగ్ మాత్రం పెట్టేవారు.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Feb 29 2020, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
టాలీవుడ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ అనేవి కామన్ అయిపోయాయి. కొన్ని సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఐటెం సాంగ్ మాత్రం పెట్టేవారు. ఒకప్పుడు ఈ సాంగ్స్ కోసం బాలీవుడ్ నుండి ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకొని డాన్స్ లు చేయించేవారు. కానీ ఇప్పుడు మన హీరోయిన్లే ఐటెం సాంగ్స్ లో మెరిసిపోతున్నారు. వాటి కోసం కోట్లలో రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. సినిమాకు కూడా మంచి హైప్ వస్తోంది. అలా ఐటెం సాంగ్స్ లో మెరిసిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ - శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ 'సాహో' సినిమాలో స్టెప్పులేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.

312
కాజల్ - టాలీవుడ్ లో పక్కా లోకల్ సాంగ్ అంతగా ఫేమస్ అవ్వడానికి కారణం కాజల్ అనే చెప్పాలి. తారక్ తో కలిసి ఆమె చేసిన డాన్స్ అభిమానులు ఇప్పట్లో మర్చిపోరు. అంతగా తన ఇంపాక్ట్ చూపించింది కాజల్.

412
పూజా హెగ్డే - టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు వస్తోన్న సమయంలో 'రంగస్థలం'లో ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరించింది పూజా హెగ్డే. 'జిగేలు రాణి' అంటూ సిల్వర్ స్క్రీన్ పై ఆమె చేసిన హడావిడి మామూలుగా లేదు. ఈ పాట తన కెరీర్ కి మరో ప్లస్ పాయింట్.

512
శృతి హాసన్ - మహేష్ సరసన హీరోయిన్ గా నటించిన శ్రుతిహాసన్ అతడు నటించిన 'ఆగడు' సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది. 'జంక్షన్ లో' అంటూ సాగే ఈ పాట కుర్రకారుని ఆకట్టుకుంది.

612
తమన్నా - 'అల్లుడు శీను' సినిమాలో హైలైట్ గా నిలిచింది తమన్నా చేసిన ఐటెం సాంగే.. 'లబ్బర్ బొమ్మా' అంటూ సాగే ఈ పాట ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. అలానే 'జై లవకుశ'లో స్వింగ్ జరా అంటూ అమ్మడు చేసిన డాన్స్ యూత్ ని మెప్పించింది. ఇక రీసెంట్ గా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కూడా ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

712
ప్రియమణి - షారుఖ్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమాలో '1234 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్' అంటూ సాగే పాటలో ప్రియమణి చిందులను అంత ఈజీగా మర్చిపోలేం.

812
హన్సిక - ప్రభాస్ నటించిన 'బిల్లా' సినిమాలో 'ఎల్లోరా శిల్పాన్ని' అనే ఐటెం సాంగ్ లో హన్సిక నటించింది. అప్పట్లో ఈ పాట మంచి సక్సెస్ అయింది.

912
శ్రియ - వెంకటేష్ నటించిన 'తులసి' సినిమాలో హీరోయిన్ శ్రియ ఐటెం సాంగ్ లో నటించింది. 'చికు చికు బండిని రో' అనే పాటకు ఆమె తన స్టెప్పులతో మరింత క్రేజ్ తీసుకొచ్చింది.

1012
నయనతార - 'చంద్రముఖి' సినిమా తరువాత నయన్.. రజినీకాంత్ నటించిన 'శివాజీ' సినిమాలో ఓ పాటలో నటించింది. ఇది ఐటెం సాంగ్ అనడం కంటే స్పెషల్ సాంగ్ అనడం బెస్ట్. ఈ పాటకు తన డాన్స్ లతో పూర్తి న్యాయం చేసింది.

1112
అనుష్క - చిరంజీవి నటించిన 'స్టాలిన్' సినిమాలో అనుష్క ఐటెం సాంగ్ లో కనిపించింది. తన డాన్స్ మూవ్స్ తో ఆడియన్స్ ని ఫిదా చేసింది.

1212
జరీన్ ఖాన్ : గోపీచంద్ నటించిన 'చాణక్య' సినిమాలో ఈ బ్యూటీ హుక్కా బార్ అనే ఐటెం సాంగ్ లో మెరిసింది. అలానే సినిమాలో ఓ పాత్ర పోషించింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved