టాలీవుడ్ సింగర్స్.. క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్!

First Published 12, Nov 2019, 4:18 PM IST

టాలీవుడ్ లో ఎన్నో మెలోడీ, మాస్, ఫోక్ ఇలా ఎన్నో రకాల పాటలు పాడి మనల్ని మెప్పించిన సింగర్స్ ఉన్నారు. ఎప్పుడూ పాటలు పాడుతూ బిజీగా ఉండే మన సింగర్స్ లో కొంతమంది తమ కో సింగర్స్ ని పెళ్లి చేసుకున్నారు. 

టాలీవుడ్ లో ఎన్నో మెలోడీ, మాస్, ఫోక్ ఇలా ఎన్నో రకాల పాటలు పాడి మనల్ని మెప్పించిన సింగర్స్ ఉన్నారు. ఎప్పుడూ పాటలు పాడుతూ బిజీగా ఉండే మన సింగర్స్ లో కొంతమంది తమ కో సింగర్స్ ని పెళ్లి చేసుకున్నారు. మరికొందరు సినిమాలకు సంబంధం లేని వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. మన ఫేవరేట్ సింగర్స్ వారి ఫ్యామిలీస్ ని ఓ సారి చూసేద్దాం!

సింగర్ మల్లిఖార్జున్, గోపికా పూర్ణిమా ఫ్యామిలీ ఫోటో.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఓ కూతురు ఉంది.

ప్రముఖ సింగర్ ఎస్పీబీ సోదరి శైలజ కూడా సింగర్ గా సెటిల్ అయ్యారు. ఆ తరువాత నటుడు శుభలేఖ సుదాకర్ ని పెళ్లి చేసుకున్నారు.

సింగర్ అనుదీప్ దేవ్, రవళి పరిటాల పెళ్లి ఫోటో

ప్రముఖ సింగర్ కార్తిక క్యూట్ ఫ్యామిలీ

ప్రముఖ సింగర్ కార్తిక క్యూట్ ఫ్యామిలీ

సింగర్ హేమ చంద్ర, శ్రవణ భార్గవిలు ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికో పాప పుట్టింది.

ప్రైవేట్ ఆల్బమ్స్ తో హడావిడి చేసే సింగర్ స్మిత ఫ్యామిలీ ఫోటో..

గీతామాధురి, నందుల లవ్ స్టోరీ గురించి మనకి తెలిసిందే.. వీళ్లు ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా వీరికి పాప కూడా పుట్టింది.

నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్.. చిన్మయి వాయిస్ కి ఫిదా అయ్యి ఆమెకి ప్రపోజ్ చేశారు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడడంతో పెళ్లి కూడా చేసుకున్నారు.

సింగర్ గా కెరీర్ మంచి స్టేజ్ లో ఉన్నప్పుడు ఎన్నారై రవితేజని పెళ్లి చేసుకుంది అంజనా సౌమ్య. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన దీపు.. స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికో పాప.

సింగర్ మనో ఫ్యామిలీ ఫోటో

సింగర్ మనో ఫ్యామిలీ ఫోటో

తన భర్తకి విడాకులు ఇచ్చిన సునీత.. కూతురు శ్రేయా గోపరాజు, కొడుకు ఆకాష్ గోపరాజులతో కలిసి జీవిస్తోంది.

loader