బాహుబలి రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్న పాత సినిమాలు (1933 - 86)

First Published 29, Nov 2019, 9:07 AM IST

ఇప్పుడు బాహుబలి 1000కోట్ల కలెక్షన్స్ తో ఒక నెల వ్య్వవధిలోనే రికార్డులు సృష్టించింది. అయితే మన చిత్ర పరిశ్రమ మొదలైనప్పుడు కూడా కొన్ని చిత్రాలు ఇలాంటి విజయాల్నే అందుకున్నాయి. ఆ కాలంలో అవి బాహుబలి రికార్డుల కంటే ఎక్కువే అని చెప్పాలి. నిరంతర హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇక 1933 నుంచి 1986వరకు విడుదలైన ఇండస్ట్రీ హిట్స్ కలెక్షన్స్ పై లుక్కేద్దాం.. 

ఇప్పుడు బాహుబలి 1000కోట్ల కలెక్షన్స్ తో ఒక నెల వ్యవధిలోనే రికార్డులు సృష్టించింది. అయితే మన చిత్ర పరిశ్రమ మొదలైనప్పుడు కూడా కొన్ని చిత్రాలు ఇలాంటి విజయాల్నే అందుకున్నాయి. ఆ కాలంలో అవి బాహుబలి రికార్డుల కంటే ఎక్కువే అని చెప్పాలి. నిరంతర హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇక 1933 నుంచి 1986వరకు విడుదలైన ఇండస్ట్రీ హిట్స్ కలెక్షన్స్ పై లుక్కేద్దాం..

సతీ సావిత్రి(1933): టాలీవుడ్ లో మొదట లక్ష రూపాయల షేర్స్ అందుకున్న చిత్రం

సతీ సావిత్రి(1933): టాలీవుడ్ లో మొదట లక్ష రూపాయల షేర్స్ అందుకున్న చిత్రం

త్యాగయ్య (1946): 25 లక్షల లాభాలు అందుకున్న ఫస్ట్ మూవీ

త్యాగయ్య (1946): 25 లక్షల లాభాలు అందుకున్న ఫస్ట్ మూవీ

పాతాళ భైరవి(1951): ఫస్ట్ 50లక్షల షేర్స్ అందుకున్న సినిమా

పాతాళ భైరవి(1951): ఫస్ట్ 50లక్షల షేర్స్ అందుకున్న సినిమా

మాయ బజార్ (1957): కోటి రూపాయల షేర్స్ అందించిన మొట్ట మొదటి తెలుగు సినిమా

మాయ బజార్ (1957): కోటి రూపాయల షేర్స్ అందించిన మొట్ట మొదటి తెలుగు సినిమా

లవ కుశ (1963): టోటల్ షేర్ - 1.25కోట్లు

లవ కుశ (1963): టోటల్ షేర్ - 1.25కోట్లు

దసరా బుల్లోడు :1971లో రిలీజైన ఈ చిత్రం కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఏఎన్నార్, వాణిశ్రీ, చంద్రకళ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లోనే ఈ చిత్రం కోటిన్నర వసూళ్లు రాబట్టింది.

దసరా బుల్లోడు :1971లో రిలీజైన ఈ చిత్రం కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఏఎన్నార్, వాణిశ్రీ, చంద్రకళ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లోనే ఈ చిత్రం కోటిన్నర వసూళ్లు రాబట్టింది.

అల్లూరి సీతారామరాజు(1974): 2 కోట్ల షేర్స్ అందించిన ఫస్ట్ సినిమా.

అల్లూరి సీతారామరాజు(1974): 2 కోట్ల షేర్స్ అందించిన ఫస్ట్ సినిమా.

అడవి రాముడు (1977): 3 కోట్ల షేర్స్ అందించిన మొదటి తెలుగు సినిమా టోటల్ షేర్ 3.25కోట్లు

అడవి రాముడు (1977): 3 కోట్ల షేర్స్ అందించిన మొదటి తెలుగు సినిమా టోటల్ షేర్ 3.25కోట్లు

ప్రేమాభిషేకం (1981): 4 కోట్లు అందించిన మొదటి తెలుగు సినిమా

ప్రేమాభిషేకం (1981): 4 కోట్లు అందించిన మొదటి తెలుగు సినిమా

పల్లెటూరి పిల్ల (1950) - 30 లక్షలు (షేర్స్ )

పల్లెటూరి పిల్ల (1950) - 30 లక్షలు (షేర్స్ )

పెళ్లి చేసి చూడు (1952)  - 40 లక్షలు

పెళ్లి చేసి చూడు (1952) - 40 లక్షలు

అగ్గి రాముడు (1954) - 45 లక్షలు

అగ్గి రాముడు (1954) - 45 లక్షలు

పాండవ వనవాసం 1964 - 1.15 కోట్లు

పాండవ వనవాసం 1964 - 1.15 కోట్లు

శ్రీ కృష్ణా పాండవీయం 1966 - 1 కోటి

శ్రీ కృష్ణా పాండవీయం 1966 - 1 కోటి

ఉమ్మడి కుటుంబం 1967- 90 లక్షలు

ఉమ్మడి కుటుంబం 1967- 90 లక్షలు

గుండమ్మ కథ 1962 - 90 లక్షలు

గుండమ్మ కథ 1962 - 90 లక్షలు

దేవుడు చేసిన మనుషులు  1973 - 1.35కోట్లు

దేవుడు చేసిన మనుషులు 1973 - 1.35కోట్లు

వేటగాడు 1979 - 3 కోట్లు

వేటగాడు 1979 - 3 కోట్లు

దేవదాసు (1953)- 55 లక్షలు షేర్స్ - తెలుగు వెర్షన్

దేవదాసు (1953)- 55 లక్షలు షేర్స్ - తెలుగు వెర్షన్

బొబ్బిలి పులి 1982 -  3.5 కోట్లు

బొబ్బిలి పులి 1982 - 3.5 కోట్లు

రాము 1968 - 75 లక్షలు

రాము 1968 - 75 లక్షలు

సోగ్గాడు 1975 : 1.95కోట్లు

సోగ్గాడు 1975 : 1.95కోట్లు

బొబ్బిలి బ్రహ్మన్న(1984) : 3.6cr

బొబ్బిలి బ్రహ్మన్న(1984) : 3.6cr

ప్రతిఘటన 1985-3.25cr

ప్రతిఘటన 1985-3.25cr

సింహాసనం(1986) - 3.75కోట్లు (షేర్)

సింహాసనం(1986) - 3.75కోట్లు (షేర్)

loader