టాలీవుడ్ లో కొత్త బ్యూటీ.. స్టార్ హీరోయిన్స్ కి ఝలక్!
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు సెట్టయ్యే హాట్ బ్యూటీలను వెతకడం కష్టంగామారుతోంది. పూజా హెగ్డే - రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ మాత్రమే పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అయితే వారికే ఝలక్ ఇవ్వడానికి కొత్త బ్యూటీ దిగింది. ఆమె పేరు కేతిక శర్మ.
ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ సినిమాలో కేతిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు సెట్టయ్యే హాట్ బ్యూటీలను వెతకడం కష్టంగామారుతోంది.
రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ మాత్రమే పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అయితే వారికే ఝలక్ ఇవ్వడానికి కొత్త బ్యూటీ దిగింది. ఆమె పేరు కేతిక శర్మ.
అవకాశాల కోసం తిరగకుండా తన దగ్గరికే అవకాశాలు వచ్చేలా అందాలను ఎరగా వేసింది.
ఢిల్లీకి చెందిన ఈ భామ నిత్యం ఎదో ఒక ఫోటోతో సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంటుంది ఉంటుంది.
ఫైనల్ గా ఆకాష్ కు జోడిగా రొమాంటిక్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.
పూరి జగన్నాథ్ రొమాంటిక్ సినిమాకు కథ స్క్రీన్ ప్లే మాటలు అందించారు.
ఈ భామకు ఇన్స్టాగ్రామ్ లో 1.7M ఫాలోవర్స్ కూడా ఉన్నారు.