సంక్రాంతి మాయ... యావరేజ్ సినిమాకైనా.. కోట్లు రాలాల్సిందే!

First Published 16, Jan 2020, 10:36 AM

తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి పండగంటే సినిమాలే.. జాతరలు, కోళ్ల పందాలు వీటితో ఎంతగా కాలక్షేపం చేసినా.. సినిమా చూడకపోతే అసలు సంక్రాంతి పండగనే ఫీలింగే రాదు.

తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి పండగంటే సినిమాలే.. జాతరలు, కోళ్ల పందాలు వీటితో ఎంతగా కాలక్షేపం చేసినా.. సినిమా చూడకపోతే అసలు సంక్రాంతి పండగనే ఫీలింగే రాదు. అందుకే మన దర్శకనిర్మాతలు కూడా పండగంటే ఎగబడి మరీ సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. అలా సంక్రాంతి కానుకగా విడుదలై అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!

ఖైదీ నెం 150: చిరంజీవి నటించిన ఈ సినిమా 2017 సంక్రాంతి కానుకగా విడుదలై రూ.104 కోట్ల షేర్ ని రాబట్టింది.

ఎఫ్ 2 : వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలై రూ.84.51 కోట్ల షేర్ ని రాబట్టింది.

వినయ విధేయ రామ : రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినా.. సంక్రాంతి సీజన్ లో రావడంతో ఈ సినిమా రూ.63.4 కోట్ల షేర్ ని రాబట్టింది.

అజ్ఞాతవాసి : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 2018 సంక్రాంతి కానుకగా విడుదలైంది. సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా.. భారీ క్రేజ్ తో రిలీజ్ కావడంతో రూ.57.3 కోట్ల షేర్ ని వసూలు చేసింది.

నాన్నకు ప్రేమతో : ఎన్టీఆర్ నటించిన 25వ సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలై.. రూ.55.7 కోట్ల షేర్ ని రాబట్టింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : 2013 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మల్టీస్టారర్ అప్పట్లోనే రూ.51.8 కోట్ల షేర్ ని రాబట్టింది.

గౌతమి పుత్ర శాతకర్ణి : బాలకృష్ణ వందవ చిత్రంగా 2017 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా రూ.50.4 కోట్ల షేర్ ని రాబట్టింది. ఈ సినిమాకి ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయించింది.

సోగ్గాడే చిన్ని నాయన : నాగార్జున నటించిన ఈ సినిమా 2017 సంక్రాంతి కానుకగా విడుదలై రూ.49.5 కోట్ల షేర్ ని రాబట్టింది.

ఎవడు : రామ్ చరణ్ నటించిన ఈ సినిమా 2014 సంక్రాంతి కానుకగా విడుదలైంది. రూ.48.3 కోలా షేర్ ని రాబట్టి హిట్టు సినిమాగా నిలిచింది.

నాయక్ : 2013 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా రూ.47 కోట్ల షేర్ ని రాబట్టింది.

అరుంధతి : అనుష్క నటించిన ఈ సినిమా 2009 సంక్రాంతి కానుకగా విడుదలై రూ.43 కోట్ల షేర్ ని రాబట్టింది.

గోపాల గోపాల : వెంకీ, పవన్ కలిసి నటించిన ఈ సినిమా 2015 సంక్రాంతి కానుకగా విడుదలై రూ.42.10 కోట్ల షేర్ ని రాబట్టింది.

బిజినెస్ మెన్ : మహేష్ బాబు, పూరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 2012 లో విడుదలై సూపర్ హిట్ అయింది.

శతమానం భవతి : 2017 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా రూ.32.7 కోట్ల షేర్ ని రాబట్టింది.

జైసింహా : 2018 సంక్రాంతి కానుకగా విడుదలై 29.2 కోట్ల షేర్ ని రాబట్టింది.