ఈ 20ఏళ్లలో అత్యధిక లాభాల్ని అందించిన సినిమాలు (2000 - 2019)

First Published 25, Nov 2019, 9:59 AM

20వ శతాబ్దంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మన తెలుగు సినిమాల హడావుడి తారా స్థాయికి చేరింది. ప్రతి సంవత్సరం ఎదో ఒక సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 2000వ సంవత్సరం నుంచి 2019వరకు ప్రతి ఏడాది అత్యధిక లాభాల్ని అందించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం.. 

కలిసుందాం రా.. 2000ల్లో రిలీజైన ఈ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది- 16.5కోట్లు  (షేర్స్)

కలిసుందాం రా.. 2000ల్లో రిలీజైన ఈ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది- 16.5కోట్లు  (షేర్స్)

నువ్వే కావాలి (2000): షేర్స్   19.5 కోట్లు (షేర్స్)

నువ్వే కావాలి (2000): షేర్స్ 19.5 కోట్లు (షేర్స్)

నరసింహ నాయుడు (2001): 21.75కోట్లు

నరసింహ నాయుడు (2001): 21.75కోట్లు

ఇంద్ర (2002): 29.6కోట్లు

ఇంద్ర (2002): 29.6కోట్లు

ఠాగూర్ :మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ అప్పట్లో అద్భుత విజయం సాధించింది. క్లైమాక్స్ లో కోర్టు సన్నివేశంలో చిరు నటవిశ్వరూపం ప్రదర్శించారు.

ఠాగూర్ :మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ అప్పట్లో అద్భుత విజయం సాధించింది. క్లైమాక్స్ లో కోర్టు సన్నివేశంలో చిరు నటవిశ్వరూపం ప్రదర్శించారు.

శంకర్ దాదా MBBS (2004): 29.1కోట్లు

శంకర్ దాదా MBBS (2004): 29.1కోట్లు

అతడు 2005 : 20.6కోట్లు

అతడు 2005 : 20.6కోట్లు

పోకిరీ 2006:  41.2కోట్లు

పోకిరీ 2006: 41.2కోట్లు

యమదొంగ 2008: 30.1కోట్లు

యమదొంగ 2008: 30.1కోట్లు

2008 జల్సా: త్రివిక్రమ్ - పవన్ కాంబో లో వచ్చిన ఈ సినిమా 29.1కోట్ల షేర్స్ ని రాబట్టింది.

2008 జల్సా: త్రివిక్రమ్ - పవన్ కాంబో లో వచ్చిన ఈ సినిమా 29.1కోట్ల షేర్స్ ని రాబట్టింది.

మగధీర 2009: 71.2కోట్లు

మగధీర 2009: 71.2కోట్లు

సింహా: 2010 31.3కోట్లు

సింహా: 2010 31.3కోట్లు

దూకుడు 2011: 57.8కోట్లు

దూకుడు 2011: 57.8కోట్లు

2012: ఎన్నో అపజయాల అనంతరం గబ్బర్ సింగ్ తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన స్టామినా ఏంటో చూపించాడు పవర్ స్టార్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా 62.5కోట్ల షేర్స్ ని రాబట్టింది.

2012: ఎన్నో అపజయాల అనంతరం గబ్బర్ సింగ్ తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన స్టామినా ఏంటో చూపించాడు పవర్ స్టార్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా 62.5కోట్ల షేర్స్ ని రాబట్టింది.

2013 అత్తరింటికి దారేది: 76.8కోట్లు

2013 అత్తరింటికి దారేది: 76.8కోట్లు

2014 రేసుగుర్రం : 58.8కోట్లు

2014 రేసుగుర్రం : 58.8కోట్లు

2015 బాహుబలి 1: 191 కోట్లు (తెలుగు వెర్షన్ షేర్స్)

2015 బాహుబలి 1: 191 కోట్లు (తెలుగు వెర్షన్ షేర్స్)

2016 జనతా గ్యారేజ్ 79.2కోట్లు  (తెలుగు వెర్షన్)

2016 జనతా గ్యారేజ్ 79.2కోట్లు (తెలుగు వెర్షన్)

2017 బాహుబలి 2: 325కోట్లు(tel)

2017 బాహుబలి 2: 325కోట్లు(tel)

2018: రంగస్థలం: 125కోట్లు

2018: రంగస్థలం: 125కోట్లు

F2 2019- 79కోట్లు

F2 2019- 79కోట్లు

ఇస్మార్ట్ శంకర్ (2019): 36.4కోట్లు (షేర్స్)

ఇస్మార్ట్ శంకర్ (2019): 36.4కోట్లు (షేర్స్)

loader