ఆరంభంలో ఈ హీరోయిన్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. తొలి హిట్టు ఎలా కొట్టారంటే..

First Published 16, Nov 2019, 4:04 PM IST

హీరోయిన్లకు కెరీర్ ఆరంభం చాలా కీలకం. మొదట్లోనే పరాజయాలు ఎదురైతే నిలదొక్కుకోవడం కష్టం. అయినా కూడా ఈ హీరోయిన్లు ఫ్లాపులని తట్టుకుని నిలబడ్డారు. 

శృతి హాసన్ : కమల్ హాసన్ కుమార్తె అయినప్పటికీ ఆమె కెరీర్ మాత్రం పూలబాటలా సాగలేదు. తెలుగులోకి అనగనగాఓ ధీరుడు చిత్రంతో శృతి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శృతి హాసన్ నటించిన ఓమై ఫ్రెండ్, 7th సెన్స్, 3 లాంటి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. చివరకు శృతి హాసన్ గబ్బర్ సింగ్ చిత్రంతో తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది.

అనుష్క శెట్టి : అనుష్క నాగార్జున సరసన సూపర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. అయినప్పటికీ అనుష్క గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంది. దీనితో అనుష్కకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత నటించిన మహానంది కూడా పర్వాలేదనిపించింది. కానీ అనుష్క తొలి బంపర్ హిట్ మాత్రం రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కిన విక్రమార్కుడు ద్వారా అందుకుంది.

తమన్నా : తమన్నా 2005లో శ్రీ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ చిత్రం నిరాశపరిచింది. తెలుగులో మరో ఆఫర్ కోసం తమన్నా రెండేళ్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమన్నా నటించిన హ్యాపీ డేస్ చిత్రం ఘనవిజయం సాధించింది.

రెజినా : రెజీనా 2012లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలో ఆమె నటించిన చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి. 2014లో రెజీనా పవర్, పిల్లా నువ్వులేని జీవితం చిత్రాలతో సూపర్ హిట్ అందుకుంది.

ప్రణీత సుభాష్ : ప్రణీత 2010లో బావ చిత్రంతో హీరోయిన్ గాపరిచయమైంది. తొలి సక్సెస్ కోసం ప్రణీత ఎక్కువ కాలమే ఎదురుచూడాల్సి వచ్చింది. 2013లో అత్తారింటికి దారేది చిత్రంతో ప్రణీత తొలి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది.

ప్రియమణి : ప్రియమణి 2003లో ఎవరే అతగాడు చిత్రంలో నటించింది. ఆ తర్వాత ప్రియమణికి 3ఏళ్ల పాటు తెలుగులో అవకాశాలు రాలేదు. చివరకు పెళ్ళైన కొత్తలో చిత్రంతో తొలి విజయం అందుకుంది.

అమలాపాల్ : అమలాపాల్ తెలుగులో నటించిన తొలి చిత్రం బెజవాడ. ఆ చిత్రం నిరాశపరిచింది. 2013లో నాయక్ చిత్రంతో అమలాపాల్ తొలి హిట్ అందుకుంది.

పూజ హెగ్డే : ప్రస్తుతం టాలీవుడ్ ని దున్నేస్తున్న పూజా హెగ్డే కూడా పరాజయాలకు అతీతం కాదు. కెరీర్ ఆరంభంలో పూజా హెగ్డేకు ముకుంద, ఒక లైలా కోసం లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. 2017లో విడుదలైన దువ్వాడ జగన్నాధమ్ చిత్రంతో పూజ హెగ్డే తొలి సక్సెస్ అందుకుంది.

ఛార్మి : ఛార్మి 2002లో నీ తోడు కావాలి చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ఛార్మి నటించిన శ్రీఆంజనేయం, గౌరి లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. కింగ్ నాగార్జున మాస్ తో ఛార్మి తొలి హిట్ అందుకుంది.

కేథరిన్ : కేథరిన్ 2013లో చమ్మక్ చల్లో అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2016లో విడుదలైన సరైనోడు చిత్రమే ఆమెకు తొలి సక్సెస్.

నిధి అగర్వాల్ : అందంతో ఆకట్టుకుంటున్న నిధి అగర్వాల్ కు కూడా ఫ్లాపులు తప్పలేదు. ఆమె నటించిన సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలు నిరాశపరిచాయి. ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో నిధి అగర్వాల్ తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది.

loader