MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • తమన్నా నుంచి అనుష్క వరకు.. వీళ్ళ ఓవర్ యాక్షన్ భరించడం కష్టం

తమన్నా నుంచి అనుష్క వరకు.. వీళ్ళ ఓవర్ యాక్షన్ భరించడం కష్టం

హీరోల తర్వాత ప్రేక్షకులు ఫోకస్ పెట్టేది హీరోయిన్ నటనపైనే. అలాంటి హీరోయిన్ల పాత్రలు వెండితెరపై బాగా పండాలి. లేకుంటే తేడా కొడుతుంది. కింద పేర్కొన్న కొన్ని చిత్రాల్లో హీరోయిన్ల నటన ఓవర్ యాక్షన్ అనిపించక మానదు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 06 2020, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
జెనీలియా: జెనీలియా రామ్ చరణ్ కు జోడిగా ఆరెంజ్ చిత్రంలో నటించించింది. ఆరెంజ్ మూవీకి మైనస్ గా మారిన అంశాలలో జెనీలియా పాత్ర ఒకటి. జెనీలియా రోల్ ని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సరిగా తీర్చి దిద్దలేదు. సినిమా మొత్తం జెనీలియా నటన ఓవరాక్షన్ అనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
అనిత: యంగ్ హీరోయిన్ అనిత నటించిన తెలుగు మూవీ మరో చరిత్ర. వరుణ్ సందేశ్ హీరో. ఈ చిత్రంలో అనిత పాత్ర ప్రేక్షకులకు విసుగు తెప్పించే విధంగా ఉంటుంది.

310
రక్షిత : హీరోయిన్ రక్షిత టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. ఇడియట్, శివమణి లాంటి విజయవంతమైన చిత్రాల్లో రక్షిత నటించింది. కానీ రక్షిత మహేష్ సరసన నటించిన నిజం చిత్రంలో మాత్రం ఓవరాక్షన్ చేసింది.

410
సింధు మీనన్ : కృష్ణ వంశీ తెరకెక్కించిన చందమామ చిత్రంలో సింధు మీనన్ ఓ హీరోయిన్ గా నటించింది. సింధు మీనన్ పాత్ర కాస్త అతి అయినట్లు అనిపిస్తుంది ఈ చిత్రంలో.

510
తమన్నా: యువతలో మిల్కీ బ్యూటీగా తమన్నాకు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ కొన్ని చిత్రాల్లో తమన్నా నటన విమర్శలకు గురైంది. ముఖ్యంగా రెబల్ చిత్రంలో తమన్నా ఓవరాక్షన్ ప్రేక్షకులకు చికాకు పుట్టించే విధంగా ఉంటుంది.

610
నేహా శర్మ: నేహా శర్మ చిరుత లాంటి సూపర్ హిట్ చిత్రంలో రామ్ చరణ్ తో రొమాన్స్ చేసింది. ఈ చిత్రంలో నేహా చేత దర్శకుడు పూరి జగన్నాథ్ ఓవర్ యాక్షన్ చేయించాడు.

710
అనుష్క శెట్టి: అనుష్క నటనకు వంకరలు పెట్టలేం. కానీ డాన్ చిత్రంలో అనుష్క చేసే ఓవర్ యాక్టింగ్ ప్రేక్షకులకు విసుగు తెప్పించింది.

810
ఆసిన్ : సౌత్ లో ఓ వెలుగు వెలిగింది తమిళ బ్యూటీ ఆసిన్. కానీ దశావతారం చిత్రంలో ఆసిన్ చేసే అతి అంతా ఇంతా కాదు.

910
రకుల్ ప్రీత్ సింగ్ : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బ్రూస్ లీ, మన్మథుడు 2 లాంటి చిత్రాల్లో ఓవరాక్షన్ చేసింది.

1010
రష్మిక మందన: ప్రస్తుతం సౌత్ లో రోజు రోజుకు పెంచుకుంటోన్న హీరోయిన్ రష్మిక. రష్మిక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఘనవిజయం సాధించింది. కానీ రష్మిక పాత్రపై విమర్శలు వచ్చాయి. అందుకు కారణం రష్మిక పాత్ర అతిగా అనిపించడమే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved