MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • ఈ అందాల భామలు టాటూలు ఎక్కడెక్కడ వేయించుకున్నారో తెలుసా!

ఈ అందాల భామలు టాటూలు ఎక్కడెక్కడ వేయించుకున్నారో తెలుసా!

ఈ జనరేషన్‌ హీరోయిన్లు తమదైన స్టైల్‌ స్టేట్‌మెంట్‌తో ఆకట్టుకునేందుకు తమ వంతుగా కష్టపడుతున్నారు. అందుకే శరీరం  మీద ఎదో ఒక చోట తమ వ్యక్తిత్వం తెలిసేలా టాటూలను వేయించుకుంటున్నారు. ఇందులో కొంత మంది ముద్దుగుమ్మలు తమకు నచ్చినవారి పేర్లను పచ్చబొట్టుగా వేయించుకుంటే మరికొందరు మాత్రం తమ క్యారెక్టర్‌ను రివీల్ చేసే స్టేట్‌మెంట్స్‌ను పచ్చబొట్టుగా వెయించుకుంటున్నారు. అలా చెరిగిపోని పచ్చబొట్టుతో అందాలను మరింతగా పెంచుకుంటున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు.

2 Min read
Satish Reddy
Published : Apr 10 2020, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న చేతిమీద తన క్యారెక్టర్‌కు తగ్గట్టు క్రేజీ స్టేట్‌మెంట్‌ను పచ్చబొట్టుగా వేయించుకుంది. తన కుడి చేతిమీద ఇర్రీప్లేసబుల్‌ (Irreplaceable) అనే టాటూ ఉంది. అంటే తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్న అర్ధం వచ్చేలా ఈ టాటూ వేయించుకుంది రష్మిక.

211
టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత కూడా టాటూతో ఆకట్టుకుంది. తన లైఫ్‌ పార్ట్‌నర్‌ నాగచైతన్యను తనకు కలిపిన ఏం మాయ చేసావే సినిమాకు గుర్తుగా తన మెగా మీద వైఎంసీ అనే అక్షరాలను టాటూగా వేయించుకుంది సామ్. అంతేకాదు చైతూ సామ్‌లు ఇద్దరు మణికట్టు మీద ఒకేలా ఉండే సింబల్స్‌ను టాటూ వేయించుకున్నారు. సమంత నడుమొంపుల్లోనూ ఓ క్రేజీ టాటూను వేయించుకుంది.

311
సౌత్ ఇండియా లేడీ సూపర్‌ స్టార్ నయనతార కూడా ఓ టాటూ వేయించుకుంది. గతంలో ప్రభుదేవాతో డేటింగ్ లో ఉన్న సమయంలో పి అనే అక్షరాన్ని తన చేతి మీద పచ్చబొట్టుగా వేయించుకుంది. కానీ తరువాత ప్రభుదేవాతో బ్రేకప్‌ కావటంతో పీ అక్షరాన్ని రీడిజైన్‌ చేయించి పాజిటివిటీ అని టాటూను మార్చేసింది.

411
టాటూలకు మరింత క్రేజ్‌ తీసుకువచ్చిన సౌత్‌ బ్యూటీ త్రిష. ఈ అందాల భామ ఒంటి మీద నాలుగు పచ్చబొట్లు ఉన్నాయి. చూపుతిప్పుకోనివ్వని ఎద అందాల మీద చేప బొమ్మ, చేతి మీద తేలు ఆకారాన్ని, భుజం మీద కెమెరా, క్లాప్‌ బోర్డ్‌లను టాటూలుగా వేయించుకుంది త్రిష.

511
ఇటీవల నగ్నంగా నటించి వార్తల్లో నటించిన సౌత్ బ్యూటీ అమలాపాల్ కూడా టాటూ లవరే. కుడికాలు మీద వీపు మీద పచ్చబొట్లు వేయించుకుంది.

611
సెక్సీ సైరన్‌ శృతిహాసన్‌ ఒంటి మీద ముచ్చటగా మూడు టాటూలు ఉన్నాయి. మ్యూజిక్‌ లవర్‌ అయిన ఈ భామ చెవి వెనుక మ్యూజిక్‌ సింబల్స్‌, ఎడమ చేతి మీద పువ్వు, భుజం మీద తమిళ్‌లో తన పేరును పచ్చబొట్లుగా వేయించుకుంది.

711
కాన్యర్స్ జయించిన యాక్ట్రస్‌ కం సింగర్ మమతా మోహన్ దాస్‌ కూడా టాటూతో ఆకట్టుకుంది. తన దైవభక్తిని చాటేలా విఘ్నేశ్వరుడి ఆకృతిలో ఓంకార్ని భుజం మీద టాటూగా వేయించుకుంది.

811
డస్కీ బ్యూటీ ప్రియమణి తన తండ్రి మీద ప్రేమను చూపించేలా డాడీ గర్ల్‌ అనే అక్షరాలను టాటూ వేయించుకుంది.

911
పంజాబీ భామ చార్మీ లిమిటెడ్‌ ఎడిషన్‌ అనే పచ్చబొట్టు వేయించుకుంది. కాలి మీద కూడా నా మనసు గెలిచినప్పుడే నన్ను పొందగలవు అనే అర్ధం వచ్చేలా స్పానిష్ లో టాటూ వేయించుకుంది.

1011
స్టార్ యాంకర్‌ అనసూయ కూడా ఎద అందాల మీదే చూపు నిలిచేలా ఓ సెక్సీ టాటూను వేయించుకుంది.

1111
సీనియర్‌ నటి, జబర్థస్థ్ జడ్జ్‌ రోజా కూడా ఎదపైన సీతాకోక చిలుకతో పాటు ఓ పువ్వు బొమ్మను టాటూ వేయించుకుంది.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved