40 ఏళ్ల వయసులో భూమిక హాట్ నెస్.. మతిపోగోట్టే అందాలు!

First Published 13, Nov 2019, 9:39 PM IST

హీరోయిన్ భూమిక పేరు చెప్పగానే ఖుషి, సింహాద్రి, ఒక్కడు చిత్రాలు గుర్తుకు వస్తాయి. స్టార్ హీరోలకు ఈ భామ బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించింది. గ్లామర్, నటనతో టాలీవుడ్ లో భూమిక ఓ వెలుగు వెలిగింది. 

(Courtesy:Instagram) 2000 సంవత్సరంలో భూమిక యువకుడు చిత్రంతో హీరోయిన్ గా మారింది.

(Courtesy:Instagram) ఖుషి చిత్రంతో భూమిక టాలీవుడ్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో పవన్, భూమిక మధ్య కెమిస్ట్రీని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి మరచిపోలేరు.

(Courtesy:Instagram) ఆ తర్వాత భూమికకు ఒక్కడు, సింహాద్రి లాంటి సూపర్ హిట్స్ దక్కాయి.

(Courtesy:Instagram) భూమిక రవితేజ సరసన నానా ఆటోగ్రాఫ్ చిత్రంలో నటించింది.

(Courtesy:Instagram) వివాహం తర్వాత భూమిక సినిమాల జోరు తగ్గించింది.

(Courtesy:Instagram) ఎం ఎస్ ధోని, ఎంసీఏ లాంటి చిత్రాల్లో భూమిక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

(Courtesy:Instagram)  భూమిక నాలుగు పదుల వయసులో కూడా వన్నె తరగని అందంతో ఆకట్టుకుంటోంది.

(Courtesy:Instagram) భూమిక గ్లామరస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(Courtesy:Instagram) భూమిక ఇప్పటికి చిట్టి పొట్టి డ్రెస్సులో అదరగొడుతోంది.

(Courtesy:Instagram) భూమిక గ్లామర్ మెరుపులు

(Courtesy:Instagram) భూమిక ఫోటో గ్యాలరీ

(Courtesy:Instagram) భూమిక ఫోటో గ్యాలరీ

loader