డబ్బుకోసం ఈ హీరోల మోసం.. ఫ్యాన్స్ ఫిదా!

First Published 11, Dec 2019, 9:41 AM

వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ తమ టాలెంట్ చూపించాలని ప్రతీ హీరో అనుకుంటాడు. 

వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ తమ టాలెంట్ చూపించాలని ప్రతీ హీరో అనుకుంటాడు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తుంటారు. ఒక్కోసారి మన హీరోలు డబ్బు కోసం మోసం చేసే పాత్రల్లో కూడా నటిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ వంటి నటులు ఇటువంటి కాన్ మ్యాన్ పాత్రలకు పెట్టింది పేరు. ఈ మధ్యకాలంలో మన హీరోల్లో కొందరు ఇలా మోసం చేస్తూ డబ్బు సంపాదించే పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

ఎన్టీఆర్ - 'యమదొంగ' సినిమాలో ఎన్టీఆర్ అనాధగా కనిపిస్తాడు. డబ్బు కోసం ఇతరులను మోసం చేస్తూ బ్రతుకుతుంటాడు. డబ్బు కోసమే హీరోయిన్ తో ప్రేమ నాటకం కూడా ఆడతాడు.

మహేష్ బాబు - బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న కాన్ మ్యాన్ పాత్రలో కనిపిస్తాడు. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని అందరినీ మోసం చేస్తుంటాడు.

స్వామిరారా (2013): డార్క్ కామెడీ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాని తెరపై ఆవిష్కరించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. చిన్న బడ్జెట్ లో వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది.

ఖైదీ నెంబర్.150 : 13 Cr

ఖైదీ నెంబర్.150 : 13 Cr

రవితేజ - విక్రమార్కుడు సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా ఒక పాత్రలో, దొంగగా మరో పాత్రలో కనిపించాడు. దొంగగా ఆయన పాత్రకు మంచి పేరు దక్కింది.

నాగార్జున - 'కేడి' సినిమాలో నాగ్ డబ్బు కోసం రకరకాల వేషాలు వేస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.

సుధీర్ బాబు - కృష్ణ నటించిన 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా టైటిల్ ను వాడుకున్న సుధీర్ బాబు ఈ సినిమా టైటిల్ కి తగ్గట్లుగా మోసగాడిగా నటించారు.

నాగచైతన్య - నాగచైతన్య నటించిన ఈ సినిమాలో డబ్బు కోసం దొంగతనాలు చేసే హీరోగా కనిపించాడు.

కార్తి - కాష్మోరా సినిమాలో కార్తి డబ్బు కోసం దొంగ బాబా అవతారమెత్తుతాడు.

ద్వారక - ఈ సినిమాలో విజయ్ దేవరకొండ దొంగ బాబా పాత్రలో నటించాడు. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.

సూర్య - సరికొత్త కథలను ఎంచుకునే సూర్య హిందీలో సక్సెస్ అయిన 'స్పెషల్ చబ్బీస్' సినిమాను 'గ్యాంగ్' పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఇన్ కం టాక్స్ ఆఫీసర్ గా నటిస్తూ అందరి వద్ద డబ్బు గుంజుతుంటాడు.

సత్యదేవ్ - ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క పాత్ర నచ్చితే సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు.

loader