డిజాస్టర్ దెబ్బ.. 2019లో కనిపించని టాలీవుడ్ హీరోలు

First Published 10, Dec 2019, 12:03 PM

ఈ కాలంలో ఏడాదికో సినిమా చేయాలనీ స్టార్ హీరోలు టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే కొన్నిసార్లు అది వర్కౌట్ కావడం లేదు. ముఖ్యంగా డిజాస్టర్స్ కారణంగా హీరోలు వెంటవెంటనే సినిమాలు చేయకుండా ఒక ఏడాది గ్యాప్ ఇస్తున్నారు. మంచి కథలు వెతుక్కోవడంలో కొంత సమయం కూడా తీసుకుంటున్నారు. ఇక ఈ ఏడాది వెండితెరకు మిస్సయిన స్టార్స్ పై ఓ లుక్కిస్తే.. 

రవితేజ: రవితేజ కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో వెండితెరకు చాలా గ్యాప్ ఇస్తున్నాడు. 2016లో ఖాళీగా ఉన్న రవితేజ 2017లో రాజా ది గ్రేట్ సినిమా చేసిన 2018లో వరుసగా మూడు సినిమాలు రిలీజ్ చేశాడు. టచ్ చేసి చూడు - నెల టికెట్టు - అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు విఫలమవ్వడంతో 2019లో సినిమాలు రిలీజ్ చేయడానికి వీలుపడలేదు. డిస్కోరాజా డిసెంబర్ రావాల్సింది కానీ 2020 ఫిబ్రవరికి వాయిదా వేశారు.

అల్లు అర్జున్:నా పేరు సూర్య కారణంగా బన్ని మరో ప్రాజెక్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫైనల్ గా త్రివిక్రమ్ తో సినిమాను ఒకే చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రావాలని డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

నితిన్: యంగ్ హీరో నితిన్ కి వరుస అపజయాల కారణంగా 2019లో బిగ్ స్క్రీన్ మిస్ చేసుకున్నాడు. మంచి సక్సెస్ అందుకోవాలని నెక్స్ట్ ఇయర్ లో మూడు సినిమాలను రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నాడు.

మంచు మనోజ్: 2018-2019లలో  వేడితెరకు ఎప్పుడు లేని విధంగా పెద్ద గ్యాప్ ఇచ్చాడు. ఒక్కడు మిగిలాడు సినిమా డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ సినిమాతో నిలదొక్కుకోవాలని ట్రై చేస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్: చివరగా 2018లో అరవింద సమేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ 2019ని మిస్ చేసుకున్నాడు. అందుకు కారణం రాజమౌళి RRR. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ చివరలో రానుంది. పెద్ద సినిమా కావడంతో కొన్నాళ్ళు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా వేరే సినిమాలను ఒకే చేయలేదు.

రానా దగ్గుబాటి: బాహుబలి లాంటి సక్సెస్ అనంతరం నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సోలో హిట్ అందుకున్న రానా ఆ తరువాత కథానాయకుడిగా కనిపించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రలో నటించినప్పటికీ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ ఇయర్ మూడు సినిమాలను రిలీజ్ చేయాలనీ రానా ప్లాన్ చేసుకుంటున్నాడు.

పవన్ కళ్యాణ్: గత ఏడాది అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ అందుకున్న పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పింక్ రీమేక్ తో రానున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అసలైతే ఎలక్షన్స్ అనంతరం పవన్  ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ రాజకీయ కారణాల వల్ల ఒకే చేయలేకపోయాడు.

రాజ్ తరుణ్: వరుస అపజయాలతో 2019లో ఇంతవరకు ఎలాంటి సినిమా రిలీజ్ చేయని రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా చేస్తున్నాడు. అసలైతే ఆ సినిమా చాలా రోజుల క్రితమే రావాల్సింది. ఇక డిసెంబర్ 25 అంటున్నారు కానీ సినిమా విడుదలయ్యే వరకు చెప్పడం కష్టమే.

కళ్యాణ్ దేవ్: విజేత సినిమాతో పరిచయమైన ఈ మెగా అల్లుడు రెండవ సినిమాని ఇదే ఏడాది విడుదల చేయాలనీ అనుకున్నాడు. కానీ విజేత అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో సెకండ్ మూవీ అయినా సక్సెస్ కావాలని మంచి కథ కోసం వెతికే క్రమంలో 2019ని మిస్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ మరో మంచి సినిమాతో రావాలని కళ్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

అల్లరి నరేష్: మహర్షి సినిమాలో కీ రోల్ లో చేసినప్పటికీ అల్లరోడి కామెడీ చూసి చాలా కాలమయ్యింది. గత ఏడాది సునీల్ తో కలిసి సిల్లీ ఫెలో అనే సినిమా చేశాడు. ఆ సినిమా దారుణంగా దెబ్బకొట్టింది.

loader