MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Entertainment News
  • హిట్టుతో వరస ఫ్లాపుల దెబ్బ.. కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టింది!

హిట్టుతో వరస ఫ్లాపుల దెబ్బ.. కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టింది!

ప్రతీ ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి. ఓ సారి సక్సెస్ వరిస్తే మరోసారి ఫ్లాప్ ఎదురవుతుంటుంది. మన హీరోలు కూడా దీనికి మినహాయింపు కాదు. 

3 Min read
Author : Udayavani Dhuli
| Updated : Nov 01 2019, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
119
ప్రతీ ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి. ఓ సారి సక్సెస్  వరిస్తే మరోసారి ఫ్లాప్ ఎదురవుతుంటుంది. మన హీరోలు కూడా దీనికి  మినహాయింపు కాదు. చిరంజీవి, బాలయ్య నుండి మహేష్, పవన్  కళ్యాణ్ వరకు అందరూ ఒక స్టేజ్ లో ఫ్లాప్స్ రుచి చూడాల్సి వచ్చింది.  అలా అని సినిమాలకు దూరం కాకుండా హిట్టు కొట్టే వరకు ప్రయత్నాలు  చేసి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఒక హిట్టు ముందు మన హీరోలు  ఫేస్ చేసిన బ్యాడ్ ఫేస్, ఆ సమయంలో వచ్చిన ఫ్లాప్ సినిమాలు ఎన్నో  ఇప్పుడు చూద్దాం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
219
చిరంజీవి - 'చూడాలనివుంది' సినిమా తరువాత ఆ రేంజ్ లో హిట్  అందుకోవడానికి చిరుకి చాలా సమయం పట్టింది. నాలుగు ఫ్లాప్ లు,  రెండు ఏవరేజ్ ల తరువాత 'ఇంద్ర'తో హిట్ అందుకున్నాడు.

319
బాలకృష్ణ - 'లక్ష్మీ నరసింహ' సినిమా తరువాత 'సింహా'తో హిట్ ఆడుకోవడానికి  బాలయ్య ఎక్కువ సమయం పట్టింది. మధ్యలో ఏడు ఫ్లాప్ సినిమాలు  చేశాడు.

419
పవన్ కళ్యాణ్ - 'ఖుషి' లాంటి సినిమా తరువాత పవన్ వరుసగా  చేసిన 'జానీ', 'గుడుంబా శంకర్', 'బాలు', 'బంగారం', 'అన్నవరం' ఇలా  5 ఫ్లాప్స్ పడ్డాయి. చివరికి త్రివిక్రమ్ 'జల్సా' తో సక్సెస్ అనుకున్నాడు.  ఆ తరువాత మళ్లీ మూడు ఫ్లాప్స్ పడ్డాయి. ఫైనల్ గా 'గబ్బర్ సింగ్' తో  హిట్టు కొట్టాడు.

519
వెంకటేష్ - 'తులసి' సినిమా తరువాత వెంకీకి ఫ్లాప్స్ తప్పలేదు. ఇక మహేష్  తో చేసిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో వెంకీ తన మార్క్ చూపించాడు.

619
నాగార్జున - 'కింగ్' సినిమా తరువాత నాగార్జునకి వరుసగా తొమ్మిది ఫ్లాప్స్  పడ్డాయి. ఇందులో మూడు ఏవరేజ్ సినిమాలు ఉన్నాయి. ఫైనల్ గా  విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో 'మనం' హిట్ ఇవ్వడమే కాకుండా  అక్కినేని ఫ్యామిలీకి స్పెషల్ మూవీగా నిలిచిపోయింది.

719
మహేష్ బాబు - 'ఒక్కడు' సినిమా తరువాత మహేష్ బాబుకి 'నిజం', 'నాని'  'అర్జున్' లాంటి ఘోరమైన ఫ్లాప్స్ చవిచూడాల్సి వచ్చింది. ఈ మూడు  ఫ్లాప్స్ తరువాత వచ్చిన 'అతడు' సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది.

819
నితిన్ - ఇండస్ట్రీలో ఏ హీరో చేయనన్ని ఫ్లాప్ సినిమాలు చేశాడు నితిన్.  'సై' సినిమా తరువాత దాదాపు పన్నెండు ఫ్లాప్ సినిమాలు చేసిన తరువాత  అప్పుడు 'ఇష్క్'తో హిట్టు కొట్టాడు.

919
రవితేజ - 'మిరపకాయ' సినిమా తరువాత ఐదు ఫ్లాప్ సినిమాలు చేశాడు  ఈ మాస్ హీరో. ఫైనల్ గా 'బలుపు' తో సక్సెస్ అందుకున్నాడు.

1019
జూనియర్ ఎన్టీఆర్ - రాజమౌళితో 'సింహాద్రి' సినిమా చేసిన తరువాత  ఎన్టీఆర్ కి వరుసగా ఆరు ఫ్లాప్స్ పడ్డాయి. మళ్లీ రాజమౌళితోనే 'యమదొంగ'  సినిమా చేసి సక్సెస్ బాటలో పడ్డాడు.

1119
నాగచైతన్య - 'ప్రేమమ్'తో సక్సెస్ అందుకున్న తరువాత చైతుకి మరో  సక్సెస్ చాలా కాలానికి గానీ రాలేదు. వరుసగా ఐదు ఫ్లాప్ సినిమాలు  చేశాడు. ఫైనల్ గా 'మజిలీ' సినిమాతో సక్సెస్ కొట్టాడు.

1219
కళ్యాణ్ రామ్ - 'అతనొక్కడే' సినిమా తరువాత వరుసగా 7 ఫ్లాప్  సినిమాలు చేశాడు కళ్యాణ్ రామ్. ఆ తరువాత అనీల్ రావిపూడి  డైరెక్షన్ లో చేసిన 'పటాస్'తో హిట్ అందుకున్నాడు.

1319
ప్రభాస్ - రాజమౌళితో 'చత్రపతి' సినిమా చేసిన ప్రభాస్ కి ఆ తరువాత  అన్నీ ఫ్లాప్సే దాదాపు ఐదు ఫ్లాప్ సినిమాలు, రెండు ఏవరేజ్ సినిమాలు  చేసిన తరువాత 'డార్లింగ్' సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు.

1419
నాని - 'ఈగ' సినిమా నుండి 'భలే భలే మగాడివోయ్' సినిమా వరకు  మధ్యలో నానికి నాలుగు ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. 'ఎవడే సుబ్రహ్మణ్యం'  మాత్రం ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది.

1519
శర్వానంద్ - 'ప్రస్థానం' హిట్ తరువాత శర్వాకి మరో హిట్ అందుకోవడానికి  చాలా సమయం పట్టింది. దాదాపు నాలుగు ఫ్లాప్ సినిమాల తరువాత  'రన్ రాజా రన్' తో హిట్ అందుకున్నాడు.

1619
అల్లు అర్జున్ - 'పరుగు' సినిమా హిట్ తరువాత బన్నీకి మూడు ఫ్లాప్  సినిమాలు వచ్చాయి. 'ఆర్య 2', 'వరుడు', 'బద్రినాథ్' ఏదీ వర్కవుట్ కాలేదు.  ఆ తరువాత త్రివిక్రమ్ తీసిన 'జులాయి' తో హిట్ ట్రాక్ లో పడ్డాడు.

1719
రామ్ చరణ్ - 'నాయక్' సినిమా తరువాత చరణ్ సినిమాలు బాక్సాఫీస్  వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. 'ధృవ' సినిమాతో ఓకే అనిపించి 'రంగస్థలం'తో  బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

1819
బెల్లంకొండ శ్రీనివాస్ - 'అల్లుడు శీను' సినిమా తరువాత ఐదు ఫ్లాప్ సినిమాలు  చేసిన తరువాత ఫైనల్ గా 'రాక్షసుడు'తో హిట్ అందుకున్నాడు.

1919
రానా - 'లీడర్' సినిమా తరువాత రానా సోలోగా చేసిన నాలుగు సినిమాలు  కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. చాలా గ్యాప్ తరువాత 'ఘాజీ'తో హిట్  అందుకున్నాడు.

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved