MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • స్టార్ హీరోల ప్రభావంతో ఎదగలేకపోయిన అద్భుతమైన నటులు!

స్టార్ హీరోల ప్రభావంతో ఎదగలేకపోయిన అద్భుతమైన నటులు!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఎప్పటికప్పుడు అద్భుతమైన నటులు పుట్టుకొస్తూనే ఉన్నారు. కానీ వారిలో కొందరు మాత్రమే స్టార్ స్టేటస్ ని అనుభవించగలుగుతున్నారు. మంచి ట్యాలెంట్ ఉన్నపటికీ కెరీర్ లో నిలదొక్కుకోలేకపోయిన నటులు వీళ్ళే.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 21 2019, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
కాంతారావు: జానపద, పౌరాణిక చిత్రాలతో అద్భుత నటుడిగా కాంతారావు గుర్తింపు సొంతం చేసుకున్నారు. హీరోగా అనేక చిత్రాల్లో కాంతారావు నటించారు. కానీ అదే సమయంలో ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలతో దూసుకుపోవడంతో ఆ ప్రభావం కాంతారావుపై పడింది. ఎన్టీఆర్ ఎఫెక్ట్ వల్ల కాంతారావు అగ్ర నటుడిగా ఎదగలేకపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
హరనాథ్: ఎన్టీఆర్ స్టార్ డమ్ ముందు నిలబడలేకపోయిన మరో నటుడు హరనాథ్. రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలకు సరిపోయే రూపం ఆయన సొంతం.

312
మురళి మోహన్ : మురళి మోహన్ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్న సమయంలో ఆయనపై సూపర్ స్టార్ కృష్ణ ప్రభావం పండింది. దీనితో మురళి మోహన్ కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.

412
సుమన్ : చిరంజీవి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే సమయానికి సుమన్ పేరు బాగా మారుమోగుతోంది. క్రమంగా చిరంజీవి తిరుగులేని స్టార్ గా మారడంతో సుమన్ ప్రభావం తగ్గుతూ వచ్చింది. చిరు రాకముందు వరకు సుమన్ నెక్స్ట్ టాలీవుడ్ నెం 1 అని అంతా అనుకున్నారు. మరికొన్ని కారణాలు కూడా సుమన్ కెరీర్ ని దెబ్బతీశాయి.

512
భానుచందర్ : భాను చందర్ కూడా మంచి నటుడు. చిరంజీవి ఇమేజ్ భానుచందర్ కెరీర్ ని కూడా దెబ్బతీసింది.

612
రమేష్ బాబు: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా రమేష్ బాబు ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలో మంచి విజయాలు ఎదురయ్యాయి. కానీ అదే సమయంలో బాలయ్య ఇమేజ్ పెరగడంతో రమేష్ బాబు ఎక్కువకాలం నిలదొక్కుకోలేకపోయారు.

712
నరేష్ : ఓ వైపు చిరు దూసుకుపోతుంటే నరేష్ తనదైన శైలిలో వినోదాత్మక చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరించాడు. కానీ నాగార్జున, వెంకటేష్ ఎంట్రీ ఇవ్వడంతో నరేష్ ప్రభావం తగ్గింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.

812
అబ్బాస్ : అప్పట్లో యువత అబ్బాస్ స్టైల్ అంటే పడి చచ్చేవారు. మంచి ప్రేమ కథా చిత్రాలు చేస్తూ యువతని అబ్బాస్ అలరించాడు. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత యువత మొత్తం అతడి వైపు మళ్లారు. దీనితో అబ్బాస్ స్టార్ స్టేటస్ ని అందుకోలేకపోయారు.

912
వడ్డే నవీన్ : అప్పట్లో యూత్ కి బాగా కనెక్ట్ అయిన హీరో వడ్డే నవీన్. కానీ ఒక జోనర్ చిత్రాలకే పరిమితం కావడం వడ్డే నవీన్ కెరీర్ ని దెబ్బ తీసింది.

1012
వేణు : రాజేంద్ర ప్రసాద్ తరువాత అంతలా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన హీరో వేణు. వివిధ కారణాల వల్ల వేణు ఎక్కువకాలం హీరోగా కెరీర్ ని కొనసాగించలేకపోయాడు.

1112
తరుణ్ :ప్రేమ కథా చిత్రాలతో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న హీరో తరుణ్. ఇక తరుణ్ కి టాలీవుడ్ లో తిరుగులేదు అనుకుంటున్న సమయంలో సడెన్ గా తరుణ్ గ్రాఫ్ పడిపోయింది.

1212
ఉదయ్ కిరణ్ : ఎమోషనల్ ప్రేమ కథా చిత్రాలతో ఉదయ్ కిరణ్ అటు యువతని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించాడు. కానీ ఉదయ్ కిరణ్ కెరీర్ సడెన్ గా పడిపోవడానికి అనేక రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ఆత్మహత్యతో అతడి జీవితం విషాదాంతంగా ముగిసింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved