గాయపడిన బాక్స్ ఆఫీస్ సింహాలు.. ఆశలన్నీ 2020పైనే..

First Published 13, Dec 2019, 9:57 AM

ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సింహాలుగా గర్జించిన  హీరోలు ఈ మధ్య కాలంలో డిజాస్టర్స్ తో సతమతమవుతున్నారు. ఎట్టకేలకు సరికొత్త కథలను అందుకున్న కొందరు 2020వ ఏడాదిలో అయినా సక్సెస్ దక్కుతుందని సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. 2020పై ఆశలు పెంచుకున్న హీరోలపై ఒక లుక్కేద్దాం.. 

నిఖిల్: కిర్రాక్ పార్టీ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. అనంతరం అర్జున్ సురవరంతో ఎదో ట్రై చేశాడు గాని వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా తన మొదటి సినిమా కార్తికేయకు సీక్వెల్ ని రెడీ చేసుకున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మిడ్ లో రానుంది.

శర్వానంద్: ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో రణరంగం ఒకటి. ఈ సినిమాతో డీలాపడ్డ శర్వా నెక్స్ట్ ఇయర్ రెండు డిఫరెంట్ సినిమాలతో రాబోతున్నాడు. 96 రీమేక్ తో పాటు ఫార్మర్స్ బ్యాక్ డ్రాప్ లో శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు.

గోపీచంద్: సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో గోపీచంద్ కూడా ఉన్నాడు. ఈ హీరో చేసిన సినిమాలు ఇటీవల కాలంలో వరుసగా దెబ్బకొట్టాయి. చాణక్య సినిమా గోపి మార్కెట్ ని బాగా తగ్గించేసింది. ఫైనల్ గా సంపత్ నంది డైరెక్షన్ లో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఇయర్ ఈ సినిమా విడుదల కానుంది.

అఖిల్: అక్కినేని హీరోల్లో అందరికంటే ఎక్కువ సక్సెస్ అవుతాడని అనుకున్న ఈ హీరో ఇంతవరకు ఒక్క హిట్ అందుకోలేదు. ఇక ఎవరు ఊహించని విధంగా ఒమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా 2020 సమ్మర్ లో రిలీజ్ కానుంది.

మంచు మనోజ్: అవకాశాలు లేక సతమతమవుతున్న ఏ హీరో యాక్టింగ్ కెరీర్ కి వీడ్కోలు చెప్పాడు అని వస్తున్న కామెంట్స్ కౌంటర్ గా మనోజ్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. నెక్స్ట్ ఇయర్ కొత్త సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

మంచు విష్ణు: ఈ హీరో కూడా ప్లాపులతో కాస్త వెనక్కి తగ్గాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి ఎదో థ్రిల్లర్ సినిమాను చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఆ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాజల్ ఈకథలో విష్ణు సోదరిగా కనిపించనుందట.

అల్లు శిరీష్: ఎన్ని సినిమాలు చేసినా అల్లు శిరీష్ సెట్ అయ్యేలా లేడనే కామెంట్స్ వస్తున్నాయి. అయినప్పటికీ నెక్స్ట్ ఇయర్ హిట్ అందుకోవాలని ఏ మాత్రం తగ్గకుండా రమేష్ వర్మ - రాకేష్ శశి అనే ఇద్దరు దర్శకులను లైన్ లో పెడుతున్నాడు.

అల్లరి నరేష్: మహర్షి సినిమాలో ఎదో అలా కనిపించినప్పటికీ ఆడియెన్స్ కి నరేష్ సినిమాలు దూరమవుతున్నాయి. బంగారు బుల్లోడు సినిమాని గత కొన్ని నెలలుగా రెడీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది పెద్ద సినిమాలు లేని సమయంలో సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు.

రవితేజ కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో వెండితెరకు చాలా గ్యాప్ ఇస్తున్నాడు. 2016లో ఖాళీగా ఉన్న రవితేజ 2017లో రాజా ది గ్రేట్ సినిమా చేసిన 2018లో వరుసగా మూడు సినిమాలు రిలీజ్ చేశాడు. టచ్ చేసి చూడు - నెల టికెట్టు - అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు విఫలమవ్వడంతో 2019లో సినిమాలు రిలీజ్ చేయడానికి వీలుపడలేదు. డిస్కోరాజా డిసెంబర్ రావాల్సింది కానీ 2020 ఫిబ్రవరికి వాయిదా వేశారు.

అల్లు అర్జున్:నా పేరు సూర్య కారణంగా బన్ని మరో ప్రాజెక్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫైనల్ గా త్రివిక్రమ్ తో సినిమాను ఒకే చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రావాలని డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

నితిన్: యంగ్ హీరో నితిన్ కి వరుస అపజయాల కారణంగా 2019లో బిగ్ స్క్రీన్ మిస్ చేసుకున్నాడు. మంచి సక్సెస్ అందుకోవాలని నెక్స్ట్ ఇయర్ లో మూడు సినిమాలను రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నాడు.

పవన్ కళ్యాణ్: గత ఏడాది అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ అందుకున్న పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పింక్ రీమేక్ తో రానున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అసలైతే ఎలక్షన్స్ అనంతరం పవన్  ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ రాజకీయ కారణాల వల్ల ఒకే చేయలేకపోయాడు.

ప్రభాస్ - కృష్ణంరాజు నటవారసుడిగా ప్రభాస్ ని పరిచయం చేయడానికి  ఓ కొత్త దర్శకుడిని ఎంపిక చేసుకున్నారట. కానీ ఫైనల్ గా అనుభవం  ఉన్న డైరెక్టర్ జయంత్ సి పరాన్జీతో 'ఈశ్వర్' సినిమా తీశారు.

జూనియర్ ఎన్టీఆర్: చివరగా 2018లో అరవింద సమేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ 2019ని మిస్ చేసుకున్నాడు. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.   రాజమౌళి RRR. సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ చివరలో రానుంది. పెద్ద సినిమా కావడంతో కొన్నాళ్ళు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా వేరే సినిమాలను ఒకే చేయలేదు.

జూనియర్ ఎన్టీఆర్: చివరగా 2018లో అరవింద సమేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ 2019ని మిస్ చేసుకున్నాడు. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.   రాజమౌళి RRR. సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ చివరలో రానుంది. పెద్ద సినిమా కావడంతో కొన్నాళ్ళు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా వేరే సినిమాలను ఒకే చేయలేదు.

పవన్ కళ్యాణ్: గత ఏడాది అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ అందుకున్న పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పింక్ రీమేక్ తో రానున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అసలైతే ఎలక్షన్స్ అనంతరం పవన్  ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ రాజకీయ కారణాల వల్ల ఒకే చేయలేకపోయాడు.

పవన్ కళ్యాణ్: గత ఏడాది అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ అందుకున్న పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పింక్ రీమేక్ తో రానున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అసలైతే ఎలక్షన్స్ అనంతరం పవన్  ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ రాజకీయ కారణాల వల్ల ఒకే చేయలేకపోయాడు.

అక్కినేని నాగార్జున: మన్మథుడు 2 సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్న నాగ్ నెక్స్ట్ సోగ్గాడే సీక్వెల్ తో సిద్దమవుతున్నాడు.

loader