హీరోల కెరీర్ ని మలుపుతిప్పిన లవ్ స్టోరీస్

First Published 14, Feb 2020, 9:52 AM

టాలీవుడ్ లో ఎంత ట్రెండ్ మారినా ప్రేమ కథలదే అప్పర్ హ్యాండ్. లవ్ స్టోరీస్ తోనే చాలా మంది హీరోలు కెరీర్ ని సెట్ చేసుకున్నారు. అలాంటి సినిమాలపై ఒక లుక్కేద్దాం. 

గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఫస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ ఆర్య. 16 కోట్ల షేర్స్ తో బన్నీ మార్కెట్ ను పెంచిన ఈ సినిమా డైరెక్టర్  సుకుమార్ కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.

ఇష్క్ సినిమాతో రికవర్ అయినప్పటికీ నితిన్ కి కూడా 50 కోట్ల మార్కెట్ ఉందని నిరూపించిన సినిమా అఆ

ఏ మాయ చేసావే సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకున్నప్పటికీ నాగ చైతన్యకు బాక్స్ ఆఫీస్ వద్ద మంది హిట్ దక్కింది మాత్రం 100% లవ్ తోనే. ఈ సినిమా 18 కోట్ల షేర్స్ తో హీరో కెరీర్ ని మార్చేసింది .

రాజ్ తరుణ్: ఉయ్యాలా జంపాల - సినిమా చూపిస్తా మామ సక్సెస్ అనంతరం కుమారి 21F ద్వారా బాక్స్ ఆఫీస్ వద్ద రాజ్ తరుణ్ మొదటిసారి 30 కోట్లకు పైగా మార్కెట్ ను అందుకున్నాడు.

మెగా హీరో వరుణ్ తేజ్ ఫస్ట్ అండ్ బెస్ట్ హిట్ ఫిదా. 48కోట్లకు పైగా షేర్స్ అందించిన ఈ సినిమా సాయి పల్లవి - డైరెక్టర్ శేఖర్ కమ్ముల జీవితాల్ని కూడా మార్చేసింది.

రామ్ పోతినేని: ఎనర్జిటిక్ స్టార్ రామ్ తొలి చిత్రం 'దేవదాసు' వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కింది. కానీ రామ్ బాబాయ్ స్రవంతి రవికిశోర్ మాత్రం 'యువసేన' రీమేక్ చిత్రంతో అతడిని హీరోగా లాంచ్ చేయాలని అనుకున్నారు. అనుకోకుండా వైవిఎస్ చౌదరి రామ్ ని ఓ షార్ట్ ఫిలిం లో చూడడంతో 'దేవదాసు' చిత్రం ఓకే అయింది. : కెరీర్ లో ఎక్కువ అపజయాలు అందుకున్న యువ హీరో రామ్ కి చాలా ఏళ్ల తరువాత బూస్ట్ ఇచ్చిన సినిమా నేను శైలజా. ఆ సినిమా 20 కోట్ల లాభాలను అందించింది.

ఖుషి - పవన్ కళ్యాణ్, భూమికల కెమిస్ట్రీ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది.  రెఫ్రెషింగ్ లవ్ స్టోరీ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా ప్రేమ కథలే ఎక్కువ బూస్ట్ ఇచ్చాయి. తొలిప్రేమ - ఖుషి లాంటి సినిమాలు ఎవర్ గ్రీన్.

తనకు సెట్టయ్యే కథతో వస్తే ఏ హీరో అయినా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోగలడని నాగ శౌర్య నిరూపించాడు. ఊహలు ఊహలు గుసగుసలాడే  ఛలో సినిమాను సొంతంగా నిర్మించి 12 కోట్ల లాభాల్ని అందుకున్నాడు ఈ యువ హీరో.

విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డితో రౌడీ బాయ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు  - 25 కోట్లు (షేర్)

loader