MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Entertainment News
  • అభిమానులకు సైతం షాక్.. టాలీవుడ్ హీరోల వరస్ట్ లుక్స్

అభిమానులకు సైతం షాక్.. టాలీవుడ్ హీరోల వరస్ట్ లుక్స్

అభిమానులకు సైతం నిరాశ కలిగించిన టాలీవుడ్ హీరోల లుక్స్ ఇవే. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 01 2020, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ఎన్టీఆర్ : ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శత్వంలో నటించిన చిత్రం దమ్ము. ఈ చిత్రంలో రూలర్ అనే సాంగ్ లో ఎన్టీఆర్ లాంగ్ హెయిర్ తో కనిపించే లుక్ అభిమానులకు సైతం రుంచించలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
పవన్ కళ్యాణ్ : పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించాడు. ఎప్పుడూ స్టైలిష్ లుక్ లో అలరించే పవర్ స్టార్ ని అభిమానులు ఆ చిత్రంలో చూడలేకపోయారు.

310
బాలకృష్ణ: బాలయ్యని పవర్ ఫుల్ లుక్ లో చూడాలని ఫాన్స్ కోరుకుంటారు. కానీ బాలయ్య చివరగా నటించిన రూలర్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన లుక్ ట్రోలింగ్ గురైంది.

410
ప్రభాస్ : సాహో చిత్రంలో ప్రభాస్ కొన్ని సాంగ్స్ లో కాస్త వింతగా కనిపించాడు. అల్ట్రా మోడ్రన్ కనిపించాలనే ప్రయత్నం వికటించింది.

510
వెంకటేష్ : వెంకటేష్ ని ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ అతడిని షాడో చిత్రంలో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

610
నాగార్జున: నాగార్జున నటించిన భాయ్ చిత్రం వచ్చింది పోయింది కూడా తెలియదు. ఈ చిత్రంలో నాగార్జున లుక్ ఏమాత్రం బాగాలేదు.

710
మహేష్ : మహేష్ బాబు లుక్ కి వంకరలు పెట్టలేం. కానీ అతిథి చిత్రంలో మహేష్ లుక్ మాత్రం కాస్త విచిత్రంగానే ఉంటుంది.

810
చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి శ్రీనువైట్ల దర్శత్వంలో నటించిన చిత్రం అందరివాడు. ఆ మూవీలో ఓ రోల్ లో చిరు ఊరమాస్ గా కనిపించే ప్రయత్నం ఆకట్టుకోలేదు.

910
రామ్ చరణ్: సాధారణంగా రాంచరణ్ కు క్లీన్ షేవ్ లుక్ సూట్ కాదు. ఎవడు చిత్రంలో చరణ్ కొన్ని సన్నివేశాల్లో చరణ్ లుక్ అంతగా బావుండదు.

1010
అల్లు అర్జున్ : గంగోత్రి చిత్రంలో అల్లు అర్జున్ కి, ఇప్పుడున్న అల్లు అర్జున్ కి చాలా తేడా ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved