MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • టాలీవుడ్ హీరోల సిక్స్ ప్యాక్ లుక్స్.. అయినా గ్యారెంటీ లేదు.. వాళ్లకు మాత్రమే!

టాలీవుడ్ హీరోల సిక్స్ ప్యాక్ లుక్స్.. అయినా గ్యారెంటీ లేదు.. వాళ్లకు మాత్రమే!

ఇప్పటివరకు కొంత మంది టాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాక్ లుక్ లో మెరిశారు. కానీ  హీరోలు సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ లేదు. కేవలం అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోల చిత్రాలు మాత్రమే సక్సెస్ సాధించాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 15 2019, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
అల్లు అర్జున్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దేశముదురు చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ ట్రై చేశాడు. పూరి జగన్నాధ్ దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
నితిన్ : యంగ్ హీరో నితిన్ విక్టరీ, రెచ్చిపో లాంటి చిత్రాల్లో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాడు. ఆ రెండు చిత్రాలు డిజాస్టర్స్ గా నిలిచాయి.

311
ప్రభాస్ : ఆరడుగుల కటౌట్ ప్రభాస్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తే ఎవరైనా ఫిదా కావలసిందే. బాహుబలి చిత్రంలో ప్రబస్ సిక్స్ ప్యాక్ లుక్ లో మెరిశాడు.

411
రానా దగ్గుబాటి :మరో ఆరడుగుల ఆజాను బాహుడు రానా కూడా బాహుబలి చిత్రంలో కండలు తిరిగిన బాడీతో ఆకట్టుకున్నాడు.

511
ఎన్టీఆర్ : యుంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు చిత్రాల్లో సిక్స్ ప్యాక్ లుక్ లో మెరిశాడు. టెంపర్, అరవింద సమేత చిత్రాల్లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.

611
సునీల్: సునీల్ మిస్టర్ పెళ్లి కొడుకు చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాడు. సునీల్ సిక్స్ ప్యాక్ లుక్ వల్ల ఆ చిత్రానికి భారీ హైప్ వచ్చింది. కానీ సినిమా నిరాశపరిచింది.

711
నాగార్జున : కింగ్ నాగార్జున ఐదు పదవుల వయసు దాటినా తర్వాత కూడా సిక్స్ ప్యాక్ లుక్ లో మెరిశాడు. ఢమరుకం చిత్రంలో నాగ్ సిక్స్ ప్యాక్ లో కనిపించాడు.

811
రాంచరణ్ : పవర్ ఫుల్ పోలీస్ డ్రామా ధృవ చిత్రంలో రాంచరణ్ సిక్స్ ప్యాక్ లుక్ లో మెరిశాడు . ఆ చిత్రం మంచి విజయం సాధించింది.

911
సుధీర్ బాబు : ఆడు మగాడ్రా బుజ్జి చిత్రంలో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ లుక్ లో నటించాడు.

1011
అబ్జిత్ : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ యంగ్ హీరో అబ్జిత్ కూడా సిక్స్ ప్యాక్ లుక్ ట్రై చేశాడు.

1111
సాయిధరమ్ తేజ్ : మెగా హీరో సాయిధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీ ప్రతి రోజూ పండగే చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు. తేజు సిక్స్ ప్యాక్ స్టిల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
(0.2 ov)0
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved