లైట్ బాయ్ స్థాయి నుండి హీరో రేంజ్ కి.. రవితేజ రేర్ ఫోటోలు!

First Published 25, Jan 2020, 2:24 PM

అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసే సమయంలో దర్శకుడు కృష్ణవంశీ సలహా మేరకు హీరోగా మారాడు రవిశంకర్ రాజు భూపతిరాజు అలియాస్ రవితేజ. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన మాస్ మహారాజా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో లైట్ బాయ్ గా అసిస్టెంట్ గా పని చేశాడు నటుడు రవితేజ. ఆ తరువాత మెల్లగా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఆ సమయంలో దర్శకుడు కృష్ణవంశీ సలహా మేరకు హీరోగా మారాడు రవిశంకర్ రాజు భూపతిరాజు అలియాస్  రవితేజ. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన మాస్ మహారాజా గుర్తింపు తెచ్చుకున్నాడు.  వయసు యాభై పైబడినా ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. అంతే  ఎనర్జిటిక్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. సినిమాల్లో తప్ప ఈ హీరో  బయట పెద్దగా కనిపించడు. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా అతడికి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు  మీకోసం..

తన భార్య కళ్యాణి, కూతురు, కొడుకులతో రవితేజ

కెరీర్ ఆరంభంలో రఘు కుంచె, జోగినాయుడులతో కలిసి తీసుకున్న  ఫోటో.. ఇందులో రవితేజ మీసం లేకుండా యంగ్ గా కనిపిస్తున్నాడు.

రవితేజ ఫ్యామిలీ ఫోటో

రవితేజ ఫ్యామిలీ ఫోటో

కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా షూటింగ్ సమయంలో పవన్ ని  కలిసిన రవితేజ. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటో

రామ్ గోపాల్ వర్మ, కోన వెంకట్ లతో రవితేజ

రామ్ గోపాల్ వర్మ, కోన వెంకట్ లతో రవితేజ

చిరంజీవి, రాజారవీంద్రలతో రవితేజ.. ఈ ఫోటోలో మన మాస్ మహారాజా  గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో రవితేజ

రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో రవితేజ

చిరు, రవితేజల రేర్ ఫోటో

చిరు, రవితేజల రేర్ ఫోటో

తన పిల్లలతో వెకేషన్ కి వెళ్లిన రవితేజ.. అక్కడ సరదాగా తీసుకున్న  ఫోటోలు

రవితేజ బర్త్ డే పార్టీ సమయంలో తీసిన ఫోటో

భల్లాలదేవుడు రానాతో రవితేజ

భల్లాలదేవుడు రానాతో రవితేజ

రాశిఖన్నా, రకుల్ లతో రవితేజ

రాశిఖన్నా, రకుల్ లతో రవితేజ

తన పిల్లలతో రవితేజ సెల్ఫీ

తన పిల్లలతో రవితేజ సెల్ఫీ

టాలీవుడ్ క్రికెట్ లీగ్ జరుగుతోన్న సమయంలో తీసిన ఫోటో

చిరంజీవి, త్రివిక్రమ్ లతో రవితేజ రేర్ ఫోటో

అప్పటి స్టార్స్ అందరూ ఒక ఫ్రేమ్ లో..

అప్పటి స్టార్స్ అందరూ ఒక ఫ్రేమ్ లో..

ఎన్టీఆర్ ని కలిసి ముచ్చటిస్తోన్న సమయంలో తీసిన ఫోటో

రాశిఖన్నా పుట్టినరోజు వేడుకల్లో మాస్ రాజా