ఫ్యాన్స్ కోరుకున్న జంటలు.. అట్టర్ ఫ్లాఫ్ అయిన చిత్రాలు!

First Published 8, Dec 2019, 12:48 PM

తమ అభిమాన నటీనటుల విషయంలో ఫ్యాన్స్ కు కొన్ని అంచనాలు ఉంటాయి. తమ అభిమాన హీరోల చిత్రాల్లో స్టార్ హీరోయిన్స్ నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. సిల్వర్ స్క్రీన్ పై కొన్ని జంటలు సూపర్ హిట్ అవుతుంటాయి. ఆ జంటకు హిట్ పెయిర్ అని ముద్ర పడిపోతుంది. అది పక్కన పెడితే అభిమానులు కోరుకున్న కొన్ని జంటలు ఉన్నాయి. అలాంటి జంటలు నటించినా కూడా దారుణంగా నిరాశపరిచిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. 

ఎన్టీఆర్- హన్సిక: యంగ్ టైగర్ ఎన్టీఆర్, హన్సిక కలసి నటించిన చిత్రం కంత్రి. మెహర్ రమేష్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆ సమయంలో హన్సిక క్రేజ్ టాలీవుడ్ లో మాములుగా లేదు. ఎన్టీఆర్, హన్సిక జోడికి సిల్వర్ స్క్రీన్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.

పవన్ కళ్యాణ్ - త్రిష : క్రేజీ బ్యూటీ త్రిష బంగారం చిత్ర క్లైమాక్స్ లో తళుక్కున మెరిసింది. అప్పట్లో త్రిష టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్. వీరిద్దరి కాంబోలో ఒక్క ఓ చిత్రం రావాలని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. అలా పవన్ , త్రిష జంటగా తీన్ మార్ చిత్రంలో నటించారు. కానీ ఆ చిత్రం నిరాశపరిచింది.

ప్రభాస్ - ఇలియానా : పోకిరి తర్వాత ఇలియానా క్రేజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ అభిమాన హీరో చిత్రంలో ఇలియానా నటిచాలని అప్పట్లో ప్రతి అభిమాని కోరుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మున్నా చిత్రం వచ్చింది. విడుదలకు ముందు ఈ మూవీపై ఫ్యాన్స్ లో ఒకరేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కానీ విడుదలయ్యాక ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

వెంకటేష్ - నయనతార : వెంకటేష్, నయనతార సూపర్ హిట్ మూవీస్ 'తులసి', 'లక్ష్మీ'లో నటించారు. మరోసారి వీరిద్దరూ జంటగా నటించాలని అభిమానులు కోరుకుంటున్న సమయంలో బాబు బంగారం చిత్రం వచ్చింది. ఈ చిత్రం ఆశించిన సక్సెస్ సాధించలేకపోయింది.

అల్లు అర్జున్ - తమన్నా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం బద్రీనాథ్. తమన్నా, బన్నీ కలసి తొలిసారి నటిస్తుండడంతో ఈ చిత్రంపై ఎక్కడలేని హైప్ వచ్చింది. ఈచిత్రంలో తమన్నా, బన్నీ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. కానీ సినిమా దారుణపరాజయాన్ని మూటగట్టుకుంది.

మహేష్ బాబు - అనుష్క: అనుష్క, మహేష్ బాబు కలసి నటంచిన చిత్రం ఖలేజా. ఈ మూవీలో మహేష్, అనుష్క రొమాన్స్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. కానీ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

అల్లు అర్జున్ - కాజల్ : అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ఆర్య 2. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆర్య చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కడం, బన్నీ సరసన కాజల్ అగర్వాల్ నటించడంతో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలయింది. బన్నీ, కాజల్ జోడికి మంచి మార్కులే పడ్డాయి. కానీ చిత్రం నిరాశపరిచింది.

చిరంజీవి - సిమ్రన్ : అప్పట్లో కుర్రాళ్ల కలలరాణి సిమ్రన్. చిరంజీవి సరసన సిమ్రన్ మృగరాజు చిత్రంలో నటించింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

నితిన్ - మేఘా ఆకాష్ : తమిళ బ్యూటీ మేఘా ఆకాష్ లై చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మేఘా ఆకాష్ ని ప్రకటించగానే అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. మేఘా ఆకాష్ క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. కానీ లై మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఛల్ మోహన్ రంగ చిత్రం కూడా ఫ్లాపే.

విజయ్ దేవరకొండ - రష్మిక : డియర్ కామ్రేడ్

రాంచరణ్- రకుల్ ప్రీత్ సింగ్ : బ్రూస్ లీ

రాంచరణ్- రకుల్ ప్రీత్ సింగ్ : బ్రూస్ లీ

నాగార్జున - అనుష్క : ఢమరుకం, రగడ

నాగార్జున - అనుష్క : ఢమరుకం, రగడ

నాని - సమంత : ఎటో వెళ్ళిపోయింది మనసు

నాని - సమంత : ఎటో వెళ్ళిపోయింది మనసు

loader