బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి ఆకాశంలోకి.. ప్లాప్ తో పాతాళంలోకి!

First Published 22, Oct 2019, 1:11 PM

ఒక డైరెక్టర్-హీరో కాంబినేషన్ లో హిట్టు పడితే ఇక వాళ్లు ఏ సినిమా చేసినా.. క్రేజీ కాంబినేషన్ అవుతుంది. ఇదే హిట్ ట్రాక్ నెక్స్ట్ కంటిన్యూ అయితే ఓకే కానీ డిజాస్టర్ పడితే అంతే సంగతులు. 

ఒక డైరెక్టర్-హీరో కాంబినేషన్ లో హిట్టు పడితే ఇక వాళ్లు ఏ సినిమా చేసినా.. క్రేజీ కాంబినేషన్ అవుతుంది. ఇదే హిట్ ట్రాక్ నెక్స్ట్ కంటిన్యూ అయితే ఓకే కానీ డిజాస్టర్ పడితే అంతే సంగతులు. టాలీవుడ్ లో కొందరు దర్శకుడు మన హీరోలకి మర్చిపోలేని ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. అలానే తలచుకుంటే భయపడే డిజాస్టర్స్ కూడా ఇచ్చారు. ఇలా ఒక డైరెక్టర్, హీరో కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ అండ్ బిగ్గెస్ట్ ఫ్లాప్స్ సినిమాలపై  ఓ లుక్కేద్దాం!

దర్శకుడు గుణశేఖర్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన 'చూడాలనివుంది' సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తరువాత గుణశేఖర్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు చిరు. అప్పుడు 'మృగరాజు' అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఘోర పరాజయం పొందింది.

బి గోపాల్, బాలకృష్ణ కాంబోలో వచ్చిన 'సమరసింహారెడ్డి' ఇండస్ట్రీ హిట్. ఆ తరువాత ఇద్దరూ చేసిన 'పల్నాటి బ్రహ్మనాయుడు' బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది.

దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన 'శివమణి' సినిమాలో నటించి హిట్ అందుకున్నాడు నాగార్జున. ఆ తరువాత ఇద్దరూ కలిసి చేసిన 'సూపర్' పెద్ద ఫ్లాప్ అయింది.

మహేష్ బాబు కి 'ఒక్కడు' లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన గుణశేఖర్, 'సైనికుడు' లాంటి ఫ్లాప్ సినిమా కూడా ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ అంటే అంచనాలు మాములుగా ఉండవు. వీరి కాంబోలో వచ్చిన 'అత్తారింటికి దారేది' పెద్ద హిట్. ఆ తరువాత చేసిన 'అజ్ఞాతవాసి' ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో చెప్పనక్కర్లేదు.

ఎన్టీఆర్ తో 'ఆంధ్రావాలా' సినిమా తీసి పెద్ద ఫ్లాప్ ఇచ్చిన పూరి ఆ తరువాత 'టెంపర్' తో హిట్ ఇచ్చాడు.

నితిన్ కి 'జయం' లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు తేజ.. 'ధైర్యం' లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చాడు.

పూరి జగన్నాథ్, రవితేజ కాంబినేషన్ లో 'ఇడియట్' లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా వచ్చింది. ఆ తరువాత ఇదే కాంబోలో 'దేవుడు చేసిన మనుషులు' అంటూ ఓ తొక్క చుట్టూ తిరిగే స్టోరీ వచ్చి షాకిచ్చింది.

వివి వినాయక్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన 'బన్నీ' సినిమా హిట్టవ్వగా, 'బద్రినాథ్' పెద్ద ఫ్లాప్ అయింది.

శ్రీనువైట్ల.. రవితేజకి 'వెంకీ' లాంటి హిట్టు సినిమా ఇచ్చాడు. అలానే 'అమర్ అక్బర్ ఆంటోనీ'తో కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

పూరి జగన్నాథ్, పవన్ కాంబినేషన్ లో 'బద్రి' లాంటి బిగ్గెస్ట్ హిట్ సినిమా వచ్చింది. ఆ తరువాత పూరి.. పవన్ తో చేసిన 'కెమెరా మెన్ గంగతో రాంబాబు' పెద్ద ఫ్లాప్ అయింది.

'దూకుడు' సినిమాతో మహేష్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల రెండవసారి 'ఆగడు' సినిమాతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

పవన్ కళ్యాణ్ తో 'తొలిప్రేమ' సినిమా తీసి హిట్టిచ్చిన కరుణాకరన్ ఆ తరువాత 'బాలు' అనే సినిమాతో పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు.

రవితేజకి 'మిరపకాయ్' లాంటి మాస్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్, 'షాక్'తో పెద్ద షాకే ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ - ఎస్ జె.సూర్య కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ 'ఖుషి' ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. కానీ రెండో సినిమా 'కొమరం పులి' ఫ్లాప్ గా నిలిచింది.

సురేందర్ రెడ్డి - రవితేజ కాంబినేషన్ లో వచ్చిన 'కిక్' హిట్టవ్వగా.. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన 'కిక్ 2' ఫ్లాప్ అయింది.

శంకర్ - విక్రమ్ కలిసి చేసిన మొదటి సినిమా 'అపరిచితుడు' హిట్.. అదే క్రేజ్ తో వచ్చిన 'ఐ' మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

శ్రీకాంత్ అడ్డాల - మహేష్ బాబు..బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ దెబ్బకు మహేష్ లో ఊహించని మార్పు వచ్చింది. అంతకుముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మెప్పించిన శ్రీకాంత్ రెండవసారి మాత్రం మహేష్ కి పెద్ద దెబ్బ కొట్టాడు.

సుకుమార్, ఆర్య కాంబోలో వచ్చిన 'ఆర్య' పెద్ద హిట్ కాగా.. దానికి సీక్వెల్ గా వచ్చిన 'ఆర్య 2' మాత్రం డిజాస్టర్ అయింది.

క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' హిట్ కాగా.. ఆ తరువాత వచ్చిన 'ఎన్టీఆర్ బయోపిక్' డిజాస్టర్ అయింది.