ఆ హీరోయిన్లే కంఫర్ట్ అంటున్న దర్శకులు.. మ్యాటరేంటో

First Published 13, Nov 2019, 11:05 AM IST

ఒక సినిమా సక్సెస్ కాగానే డైరెక్టర్స్ హీరోల కాంబోల పై అంచనాలు పెరుగుతాయి. అలాగే కొన్నిసార్లు దర్శకులు హీరోయిన్స్ ని రిపీట్ చేయడం కామన్. సినిమాకు అవసరం అయితే నిర్మాతలు ఎంత చెప్పినా అదే హీరోయిన్ బెటర్ అని కొందరి మధ్య వాదనలు కూడా నడిచాయి. ఇక టాలీవుడ్ డైరెక్టర్స్ ఎక్కువసార్లు రిపీట్ చేసిన హీరోయిన్స్ పై ఓ లుక్కేద్దాం. 

ఆ హీరోయిన్లే కంఫర్ట్ అంటున్న దర్శకులు.. మ్యాటరెంటో?

పూరి జగన్నాథ్: అప్పట్లో రక్షితతో కంటిన్యూగా సినిమాలు చేసిన పూరి ఇలియానతో పోకిరి - నేను నా రాక్షసి - దేవుడు చేసిన మనుషులు సినిమా చేశాడు.

తేజ - కాజల్ అగర్వాల్: లక్ష్మి కళ్యాణం సినిమాతో కాజల్ ని వెండితెరకు పరిచయం చేసిన తేజ చాలా కాలం తరువాత నేనే రాజు నేనే మంత్రి సినిమాలో ఆమెను రిపీట్ చేశాడు. ఇటీవల సీత అనే సినిమా కూడా చేశాడు.

వివి.వినాయక్ - లక్ష్మి హిట్టవ్వగానే యోగి సినిమా కోసం నయన తారను సెలెక్ట్ చేసుకున్న వినాయక్ ఆ తరువాత అదుర్స్ సినిమాలో కూడా ఆమెనే సెలెక్ట్ చేసుకున్నారు. కాజల్ కూడా వినాయక్ తో రెండు సినిమాలు చేసింది.

హరీష్ శంకర్ - గబ్బర్ సింగ్ అనంతరం శృతి హాసన్ ని రామయ్య వస్తావయ్యా సినిమాకు సెలెక్ట్ చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు పూజ హెగ్డే తో వరుసగా రెండు సినిమాలు చేశాడు. డీజే - గడ్డల కొండ గణేష్

శేఖర్ కమ్ముల :  ఆనంద్ సినిమాతో కమిలినీ ముఖర్జీని సరికొత్తగా ప్రజెంట్ చేసిన కమ్ముల ఆ తరువాత గోదావరి - హ్యాపీడేస్ సినిమాల్లో వరుసగా ఆమెను సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఫిదా బ్యూటీ సాయి పల్లవిని మరొక సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నాడు.

త్రివిక్రమ్: జల్సా - జులాయి సినిమాల్లో ఇలియానాను కంటిన్యూ చేసిన మాటలమాంత్రికుడు ఆ తరువాత సమంతను మూడు సినిమాల కోసం సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు పూజా హెగ్డే ని కంటిన్యూ చేస్తున్నారు.

రాజమౌళి - అనుష్క: విక్రమార్కుడు సినిమాతో అనుష్క యాక్టింగ్ కి ఫిదా అయిన జక్కన్న బాహుబలి సినిమాలకు ఆమెనే సెలెక్ట్ చేసుకున్నాడు.

బోయపాటి శ్రీను- మొదట ఈ దర్శకుడు కూడా తులసి - సింహా సినిమాలకోసం నయన్ ని సెట్ చేసుకున్నాడు. అనంతరం సరైనోడు హిట్ తో ఆ తరువాత చేసిన జయ జానకి నాయక సినిమాకు కూడా రకుల్ ని సెలెక్ట్ చేసుకున్నాడు.

కృష్ణ వంశీ - ఛార్మి - సోనాలి బింద్రే - కాజల్  వంటి హీరోయిన్స్ ని ఎక్కువగా రీపీట్ చేశారు.

శ్రీను వైట్ల త్రిష: కింగ్ - నామో వెంకటేశ

అనిల్ రావిపూడి  - మెహ్రీన్: రాజా ది గ్రేట్ - F2

శ్రీకాంత్ అడ్డాల - సమంత: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - బ్రహ్మోత్సవం

loader