MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Entertainment News
  • ''హిట్టు సినిమాలే కాదు చెత్త సినిమాల్లో కూడా రికార్డ్ మాదే''

''హిట్టు సినిమాలే కాదు చెత్త సినిమాల్లో కూడా రికార్డ్ మాదే''

పరాజయాలు ఎదురుకావడం సహజమే. ప్రముఖ దర్శకులుగా చలామణి అవుతున్న వారి నుంచి దారుణమైన చిత్రాలు ఎవరూ ఊహించరు. కాగా టాలీవుడ్ లో ఈ దర్శకుల నుంచి వచ్చిన చిత్రాలు వారి కెరీర్ లోనే చెత్త సినిమాలుగా నిలిచిపోయాయి.

3 Min read
Author : Udayavani Dhuli
Published : Dec 24 2019, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
118
పరాజయాలు ఎదురుకావడం సహజమే. ప్రముఖ దర్శకులుగా చలామణి అవుతున్న వారి నుంచి దారుణమైన చిత్రాలు ఎవరూ ఊహించరు. కాగా టాలీవుడ్ లో ఈ దర్శకుల నుంచి వచ్చిన చిత్రాలు వారి కెరీర్ లోనే చెత్త సినిమాలుగా నిలిచిపోయాయి. ఆ చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
218
బిగ్ బాస్: చిరంజీవి నటించిన ఈ చిత్రానికి విజయ బాపినీడు ఈ చిత్రానికి దర్శకుడు. అప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం సంచలన వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీనితో సహజంగానే ఆ తర్వాత వస్తున్న బిగ్ బాస్ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ బిగ్ బాస్ చిత్రం చిరంజీవి కెరీర్ లో ఓ చెత్త సినిమాగా నిలిచిపోయింది.

318
ఒక్క మగాడు: నందమూరి ఫ్యామిలీకి అభిమాని అనే పేరు ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరికి ఉంది. హరికృష్ణకు అప్పటికే వైవిఎస్ చౌదరి లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి ఘనవిజయాలు అందించారు. దీనితో బాలయ్యతో తెరకెక్కించే ఒక్కమగాడు చిత్రం సంచలనం సృష్టించడం ఖాయం అని అంతా భావించారు. ఆ చిత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

418
ఆంధ్రావాలా : ఇడియట్, అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి, శివమణి లాంటి సూపర్ హిట్స్ తో డాషింగ్ డైరెక్టర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి చిత్రంతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. సింహాద్రి తర్వాత పూరి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఆంధ్రావాలా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

518
మృగరాజు: చూడాలని ఉంది చిత్రంతో అప్పటికే గుణశేఖర్, చిరంజీవిలది సూపర్ హిట్ కాంబినేషన్. చిరంజీవి, అప్పటి యువత కలలరాణి సిమ్రాన్ జంటగా భారీ వ్యయంతో గుణశేఖర్ మృగరాజు చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ మృగరాజు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

618
పలనాటి బ్రహ్మనాయుడు : దర్శకుడు బి గోపాల్, బాలయ్య కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రం పలనాటి బ్రహ్మనాయుడు. ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

718
మహేష్ బ్రహ్మోత్సవం 34కోట్లవరకు నష్టాలను కలుగజేసింది. బడ్జెట్ 45కోట్లు

818
వెంకటేష్ - షాడో వెంకీ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటి. నిర్మాతలను కోలుకోనివ్వకుండా దాదాపు 70% నష్టాలను మిగిల్చింది.

918
అజ్ఞాతవాసి : పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అంచనాలు ఏస్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న అజ్ఞాతవాసిపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కానీ ఆ అంచనాలన్నింటినీ తల్లక్రిందులు చేసింది.

1018
ఇంటెలిజెంట్ : వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకుడు. వరుస పరాజయాలతో ఉన్న సాయి ధరమ్ తేజ్ కు ఈ చిత్రంతో మరో ఫ్లాప్ ఎదురైంది.

1118
ఆఫీసర్ : నాగార్జునకు ఆర్జీవీ శివ లాంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా అందించాడు.. నిజమే. కానీ వర్మ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఆఫీసర్ చిత్రంపై ఏమాత్రం అంచనాలు లేవు. కనీసం ఒకమాదిరిగా అయినా ఆడుతుందని భావించిన నాగ్ అభిమానులు ఈ చిత్రం షాకిచ్చింది. నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫీసర్ చిత్రం.

1218
అమర్ అక్బర్ ఆంటోని : ఈ చిత్రంతో అయినా ఫేము లోకి వస్తాడని భావించిన శ్రీనువైట్ల అభిమానులకు నిరాశే. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంతో శ్రీనువైట్ల తన డిజాస్టర్ జర్నీని కొనసాగించాడు.

1318
నక్షత్రం : సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ఇది. క్రియేటివ్ డైరెక్టర్ అని పేరున్న కృష్ణవంశీ చెత్త సినిమా తీశాడనే విమర్శలు ఎదురయ్యాయి.

1418
సురేందర్ రెడ్డి : 'కిక్' సినిమాకి సీక్వెల్ అని చెప్పి ఓ చెత్త సినిమా తీసి ఆడియన్స్ పై రుద్దే ప్రయత్నం చేశాడు.

1518
హరీష్ శంకర్ : ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో 'రామయ్య వస్తావయ్య' లాంటి డిజాస్టర్ సినిమా తీశాడు ఈ దర్శకుడు.

1618
గుణశేఖర్ : ఈయన సినిమాలంటే ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉండేవి. కానీ ఆయన కూడా చెత్త సినిమాలు తీయగలనని 'వరుడు'తో నిరూపించాడు.

1718
బోయపాటి : ఇప్పటివరకు బోయపాటి చాలా సినిమాలే తీశాడు. వాటిలో లాజిక్స్ లేకపోయినా మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి. కానీ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోని పెట్టుకొని 'వినయ విధేయ రామ' లాంటి చెత్త సినిమా తీసి ఘోరమైన అవమానాలను ఎదుర్కొన్నాడు.

1818
క్రిష్ : ఇప్పటివరకు మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన క్రిష్ 'ఎన్టీఆర్ బయోపిక్' సినిమా తీసి చతికిలపడ్డాడు. ఈ సినిమా దెబ్బకి మరో సినిమా అనౌన్స్ చేయలేదు.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved