2019.. ఈ హిట్టు సినిమాల కోసం వారు పడ్డ పాట్లు..!

First Published 19, Oct 2019, 11:15 AM

సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సర్వసాధారణం. కానీ హిట్ వస్తే హ్యాపీ అయిపోయి ఫ్లాప్ వస్తే బాధ పడిపోతే ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండలేం. ఫ్లాప్ వచ్చినా.. బౌన్స్ బ్యాక్ అయితే తప్ప ఈ ఫీల్డ్ లో నిలదొక్కుకోలేరు. 

సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సర్వసాధారణం. కానీ హిట్ వస్తే హ్యాపీ అయిపోయి ఫ్లాప్ వస్తే బాధ పడిపోతే ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండలేం.  ఫ్లాప్ వచ్చినా.. బౌన్స్ బ్యాక్ అయితే తప్ప ఈ ఫీల్డ్ లో నిలదొక్కుకోలేరు. అలా  ఫ్లాప్స్ వచ్చినా డౌన్ అవ్వకుండా ఈ ఏడాదిలో మన తెలుగు దర్శకనిర్మాతలు  బౌన్స్ బ్యాక్ అయి తమ సత్తా చాటుకున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

పూరి జగన్నాథ్ - ఈ డైరెక్టర్ సినిమాలకి మాస్ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ఎక్కువ.  కానీ ఈ సక్సెస్ లేక డీలా పడ్డాడు పూరి. అలాంటి సమయంలో రామ్ హీరోగా  'ఇస్మార్ట్ శంకర్' సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాని డైరెక్ట్  చేయడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించి లాభాలు రుచి చూశాడు.

హరీష్ శంకర్ - 'గబ్బర్ సింగ్' తరువాత హరీష్ శంకర్ కి ఆ స్థాయి హిట్ పడలేదనే  చెప్పాలి. మధ్యలో ఒకట్రెండు హిట్టు సినిమాలు తీసిన అతడి మార్క్  ఎంటర్టైన్మెంట్ కనిపించలేదు. ఇలా రీసెంట్ గా రీమేక్ కథ ఎన్నుకొని  'గద్దలకొండ గణేష్' సినిమా తీసి మాస్ హిట్ అందుకున్నాడు.

నందిని రెడ్డి - 'అలా మొదలైంది' సినిమా తరువాత 'జబర్దస్త్' తో ఫ్లాప్  అందుకుంది. ఆ తరువాత 'కళ్యాణ వైభోగమే' తీసినా ఏవరేజ్ గా ఆడింది.  రీసెంట్ గా 'ఓ బేబీ' సినిమాతో తన సత్తా చాటింది.

రమేష్ వర్మ - ఒకప్పుడు 'వీర', 'అబ్బాయితో అమ్మాయి' లాంటి సినిమాలు  తీసిన ఈ దర్శకుడు చాలా కాలానికి 'రాక్షసుడు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద  హిట్ అందుకున్నాడు.

కిషోర్ తిరుమల - 'నేను శైలజ' సినిమా తరువాత కిషోర్ తిరుమల  తెరకేక్కిచిన 'ఉన్నది ఒకటే జిందగీ' ఆశించిన సక్సెస్ అందించలేకపోయింది.  ఈ ఏడాది సాయి ధరం తేజ్ తో తీసిన 'చిత్రలహరి'తో సక్సెస్ అందుకున్నాడు.

వివేక్ ఆత్రేయ - ఇతడు తెరకెక్కించిన 'మెంటల్ మదిలో' సినిమా బాగున్నప్పటికీ  అండర్ రేటెడ్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా తరువాత 'బ్రోచెవారెవరురా'  అంటూ మరో సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు.

ఛార్మి - పూరి జగన్నాథ్ తో కలిసి ఈ బ్యూటీ నిర్మించిన 'మెహబూబా' సినిమా  డిజాస్టర్ అయింది. కానీ ఈ ఏడాది ఆమె నిర్మించిన 'ఇస్మార్ట్ శంకర్' లాభాలు  తీసుకొచ్చింది.

మహేష్ కోనేరు - 'నా నువ్వే'తో ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయినప్పటికీ  ఈ ఏడాది విడుదలైన '118' సినిమాతో నిర్మాతగా లాభాలను అందుకున్నాడు.

దిల్ రాజు - 'హలో గురు ప్రేమకోసమే', 'శ్రీనివాస కళ్యాణం', 'లవర్' వంటి  సినిమాలతో వరుసగా ఫ్లాప్ సినిమాలు తీసిన దిల్ రాజు 'ఎఫ్ 2' బిగ్గెస్ట్ హిట్  అందుకున్నాడు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్  చేసింది.

షైన్ స్క్రీన్స్ (సాహు గారపాటి, హరీష్ పెద్ది) - ఈ బ్యానర్ లో వచ్చిన మొదటి  సినిమా 'కృష్ణార్జున యుద్ధం' ఫ్లాప్ అయింది. ఈ ఏడాదిలో చైతు హీరోగా వీరు నిర్మించిన 'మజిలీ' మంచి సక్సెస్ అందుకుంది.