ఎంత సపోర్ట్ ఉన్నా.. టాలెంట్, లక్ లేకుంటే ఇదీ పరిస్థితి!

First Published 7, Mar 2020, 9:42 AM IST

పెద్ద ఫ్యామిలీల నుండి ఇండస్ట్రీకి వచ్చినంత మాత్రానా హీరోలు కాలేరు. 

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది కామన్. నటుల వారసులుగా ఎంట్రీ ఈజీగానే ఉంటుంది కానీ సక్సెస్ మాత్రం వాళ్ల ప్రతిభని బట్టే వస్తుంది. పెద్ద ఫ్యామిలీల నుండి ఇండస్ట్రీకి వచ్చినంత మాత్రానా హీరోలు కాలేరు. అలా మన టాలీవుడ్ నుండి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సెటిల్ కాకుండా ఫేడ్ అవుట్ అయిన సెలబ్రిటీల పిల్లలెవరో ఇప్పుడు చూద్దాం!

బ్రహ్మానందం - రాజా గౌతమ్ : 'పల్లకిలో పెళ్లికూతురు', 'బసంతి' లాంటి సినిమాలు చేసిన గౌతమ్ కి హిట్లు రాలేదు. రీసెంట్ గా 'మను' అంటూ మరో సినిమా ట్రై చేశాడు కానీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు.

దాసరి నారాయణరావు - అరుణ్ కుమార్ : హీరోగా సక్సెస్ కాని అరుణ్ ఆ తరుబత విలన్ గా కూడా ప్రయత్నించాడు కానీ నిలదొక్కుకోలేకపోయాడు.

మోహన్ బాబు - మంచు విష్ణు : హీరోగా మంచు విష్ణుకి 'ఢి' తప్ప మరో హిట్టు లేదు. ఎన్ని సినిమాలు చేస్తున్నా హిట్టు మాత్రం రావడం లేదు.

కేఎస్ రామారావు - అలెగ్జాండర్ వల్లభ : అప్పట్లో హీరోగా రెండు సినిమాలు చేసిన వల్లభ సక్సెస్ రాక ఇప్పుడు నిర్మాతగా మారాడు.

ఈవీవీ సత్యనారాయణ - ఆర్యన్ రాజేష్ : ప్రముఖ దర్శకుడు ఈవీవీ కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆర్యన్ రాజేష్ కి మొదట్లో కొన్ని హిట్స్ వచ్చినా తరువాత నిలదొక్కుకోలేకపోయాడు.

అల్లు అరవింద్ - అల్లు శిరీష్ : హీరోగా శిరీష్ సినిమాలు చేస్తున్నాడు కానీ సక్సెస్ రేట్ మాత్రం లేదు.

కే రాఘవేంద్రరావు - ప్రకాష్ కోవెలమూడి : హీరోగా ఎంట్రీ ఇచిన ప్రకాష్ ఆ తరువాత దర్శకుడిగా మారాడు. కానీ హిట్స్ మాత్రం లేవు.

ఎమ్మెస్ రాజు - సుమంత్ అశ్విన్ : టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ గా పేరు గాంచిన రాజు తన కొడుకుని హీరోగా పరిచయం చేశాడు. ఇప్పటికీ సుమంత్ సక్సెస్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు.

సూపర్ స్టార్ కృష్ణ - రమేష్ బాబు

సూపర్ స్టార్ కృష్ణ - రమేష్ బాబు

అక్కినేని నాగార్జున - అక్కినేని అఖిల్ : ఇప్పటివరకు మూడు సినిమాలు చేసిన అఖిల్ కి ఆడియన్స్ పట్టించుకునేంత రేంజ్ మాత్రం రాలేదు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో అయినా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి!

loader